సంచికలో తాజాగా

ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి Articles 9

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థలో ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పదవీవిరమణ చేసిన ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి ప్రముఖ కథా రచయిత్రి, బాలసాహితీవేత్త. బాలసాహితీరత్న అనే బిరుదుగల సుబ్బలక్ష్మిగారు 'బాలనందనం', 'బాల కుటీరం', 'అమ్మ మాట - తేనె మూట', 'అమ్మా! నువ్వు మారావు', 'అక్షింతలు' వంటి పుస్తకాలు వెలువరించారు.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!