సంచికలో తాజాగా

భారతుల శ్రీవాణి Articles 1

శ్రీమతి భారతుల శ్రీవాణి వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయినిగా, అలాగే రాష్ట్ర స్థాయిలో గురుబ్రహ్మ అవార్డు, జాతీయ స్థాయిలో ఆచార్య దేవోభవ అవార్డు పొందారు. భారత దేశంలో జన్మించి నందుకు గర్వపడుతూ, చాలా మంది విద్యార్థినీ విద్యార్థులకు దేశభక్తి పాటలను నేర్పిస్తూ ఉంటారు. భరత మాత కన్న గొప్ప దేశభక్తుల గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు. రచనలు వీరి ప్రవృత్తి.

All rights reserved - Sanchika®