సంచికలో తాజాగా

డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి Articles 37

డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారి సాహితీ ప్రస్థానం 2015లో తెలుగు భాషలో మొదలయింది. 81కి పైగా రచనలు ప్రచురితమయ్యాయి; వాటిలో రెండు నవలలు కూడా ఉన్నాయి. సమాజానికి ఉన్నత విలువలుండే సాహిత్యాన్ని అందివ్వడం కోసమే వీరు రచనలు చేస్తారు. ఆఖరికి హాస్య కథ వ్రాసినా సరే, దానిలో ఒక విలువ పొంచి ఉంటుంది. వీరి రచనలలో స్త్రీకి ఉన్నతమైన స్థానం, తనదంటూ ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటాయి. వీరి కథలు పలు ప్రింట్, వెబ్ పత్రికలలో ప్రచురింప బడ్డాయి. మూస రచనలను చేయడానికి ఇష్టపడని సూర్య లక్ష్మి విభిన్న ఇతివృత్తాలు, విభిన్న కోణాల నుండి మానవ ప్రవర్తనని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు, అది ఫలితాన్ని ఇచ్చినా, ఇవ్వక పోయినా కూడా!

All rights reserved - Sanchika®