సంచికలో తాజాగా

డా॥ కొండపల్లి నీహారిణి Articles 8

డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు, వక్త. 'మయూఖ' అంతర్జాల ద్వైమాసిక సాహిత్య పత్రిక సంపాదకురాలు. 'తరుణి' స్త్రీల అంతర్జాల వారపత్రిక సంపాదకురాలు. కవితా సంపుటులు, కథాసంపుటి, వ్యాస సంపుటాలు, జీవిత చరిత్రలు, యాత్రా చరిత్ర, పరిశోధన గ్రంథం, సంపాదక పుస్తకాలు వంటి 13 పుస్తకాలను ప్రచురించారు. ఇరవై సంవత్సరాలు బోధనా రంగంలో ఉద్యోగం చేశారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!