సంచికలో తాజాగా

కె. కె. రఘునందన Articles 1

తెలుగులో విస్తృతంగా రచనలు చేస్తూన్నా నాణ్యమైన రచనలు చేసే అతికొద్దిమంది రచయితలలో కేకే రఘునందన అగ్రస్థానంలో వుంటారు. విజయనగరంలోని రచయితలెందరికో ఆయన గురుస్థానంలో వుంటారు. విభిన్నమయిన రచనలు విశిష్టంగా చేస్తూ మూస రచనలజోలికి వెళ్ళని రచయిత రఘునందన

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!