సంచికలో తాజాగా

లలితా చండీ Articles 3

'లలితా చండీ' అనే కలం పేరుతో రచించే శ్రీమతి బి.లలితా కుమారి విద్యార్హతలు B.A, B.L. L.L.M, M.A జోతిష్యం (Phd). న్యాయవాద వృత్తిలో ఉన్నారు. సాహిత్యం ప్రవృత్తి. 'సాహితీ రసజ్ఞ' అనే పురస్కారం లభించింది. చిన్నీలు కవితా సంపుటి.. మరియు త్వరలో ప్రచురణకు సిద్ధంమవుతున్న రెండు కవితా సంపుటాలు 1981లో డా. పోతుకూచి సాంబశివరావు గారి విశ్వసాహితీ సంస్థ ద్వారా కవిసమ్మేళనాల లోను అఖిల భారతరచయిత మహాసభలలో ఎన్నో సార్లు పాల్గొన్నారు. పలు పత్రికలలో కవితలు ప్రచురించ బడ్డాయి. లలితా భాస్కర దేవ్ అనే పేరుతో సాహితీ సిరికోన వాక్స్థలి పత్రికలో గత మూడు సంవత్సరాలుగా రాయడం ఒక అద్భుతమైన అనుభవం.

All rights reserved - Sanchika®