మెట్టు మురళీధర్ 1951లో జన్మించారు. 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి M.A (తెలుగు) పట్టా పొందారు. 33 సంవత్సరాలు తెలుగు ఉపన్యాసకునిగా పనిచేసి 2008లో పదవీ విరమణ గావించారు. విద్యార్థి దశలోను, ఉద్యోగ దశలోను ఆయన రాసిన కొన్ని కథలు, కవితలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఉద్యోగ విరమణ తర్వాత రెండు మినీ కవితల సంపుటాలను, రెండు కథల సంపుటాలను, రెండు నవలలను ప్రచురించారు. కథానికా రంగంలో మెట్టు మురళీధర్ చేసిన కృషికి గుర్తింపుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ వారు 2018లో ' కీర్తి పురస్కారా'న్ని ప్రదానం చేశారు. ఆయన రాసిన 'ఆ యాభై రోజులు' నవలకు డా. అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్, వరంగల్ వారి 'ప్రథమ నవలా పురస్కారం' లభించింది. మెట్టు మురళీధర్ రాసిన మరో నవల 'కనిపించని శత్రువు'కు తెలంగాణ సారస్వత పరిషత్, హైదరాబాద్ వారు 2022 లో 'ఉత్తమ గ్రంథ పురస్కారా'న్ని అందజేశారు.
శ్రీ మెట్టు మురళీధర్ రచించిన 'అద్దె గర్భం' అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. Read more
శ్రీ మెట్టు మురళీధర్ రచించిన 'ప్రజాస్వామ్యం' అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. Read more
శ్రీ మెట్టు మురళీధర్ రచించిన 'ప్రేమ బంధం' అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. Read more
‘మేం అడగాలా’ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం – ప్రెస్ నోట్
ఇట్లు కరోనా-20
పామరులు – పడవతాత 6
తెర తొలగింది
‘మనుషులమై బ్రతకాలి’ – పుస్తకావిష్కరణ సభ – ఆహ్వానం
స్వప్నించకు సమయం కాని సమయాన
అనుబంధ బంధాలు-35
అద్వైత్ ఇండియా-27
జరుగుతున్నది జగన్నాటకం – పరిచయం
ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 12
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®