సంచికలో తాజాగా

17 Comments

 1. 1

  Kopparapu narasimha kumar

  నింద వేసిన ఆమె ఇక్కడే నరకం లో ఉండొచ్చు ఒకసారి వెళ్లి పలకరించి మీ అభివృద్ధి చూపి పచ్ఛాత్తాపం పడే ది చూసి ఆమె పాపానికి విముక్తి కల్పించండి

  Reply
  1. 1.1

   Jhansi koppisetty

   నరసింహకుమార్ గారూ, నిజం చెప్పారు. ఈ కాలంలో మరో జన్మ అవసరం వుండదు శిక్ష పడటానికి… భగవంతుడు ఇక్కడే ఈ జన్మలోనే ఫలం ఇచ్చేస్తాడు.. ముందు ముందు మరో ఎపిసోడ్ లో మీకు తెలుస్తుంది..

   Reply
 2. 2

  Sagar

  లోకరీతిని వివరంగ వర్ణించారు మేడమ్ . ఆ పద్దతి ఇప్పటికీ కొనసాగుతుంది. మీకు అభినందనలు

  Reply
  1. 2.1

   Jhansi koppisetty

   సాగర్ గారూ ధన్యవాదాలండీ

   Reply
 3. 3

  rupasreedher07@gmail.com

  ఎగరలేని లేని కాకుల అరుపులు….మా బాగా చెప్పారు మేడం

  Reply
  1. 3.1

   Jhansi koppisetty

   Thank you Roopa dear💖

   Reply
 4. 4

  Sambasivarao Thota

  Avunu Jhansi Garu!
  Konthamandi sthreelalo orvalenithanam vuntundi!!
  Mana jaagrathalo manam vundaalsinde !!!
  Anthe !!!!!

  Reply
  1. 4.1

   Jhansi koppisetty

   అవును సాంబశివరావు గారూ, నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. ధన్యవాదాలండీ

   Reply
 5. 5

  చిట్టె మాధవి

  నిప్పులేనిది పొగ రాదు అనేది సత్యమే డియర్..ఎందుకంటే..ఎదుటి వారి అసూయా స్వార్థమే నిప్పు…..ఇక పొగెందుకు రాదు…వుంటారు ఇలాంటివారు…చాలామందే….మన చుట్టుపక్కల..
  బాగా వ్రాస్తున్నావు జాన్సీ డియర్👌👌👌
  అభినందనలు💐

  Reply
  1. 5.1

   Jhansi koppisetty

   Yes, true మాధవీ డియర్, నేను చెప్పేదీ అదే… అసూయ ఓర్వలేనితనాలే నిప్పు…. అది విస్తరించే పొగ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది😔😔

   Reply
 6. 6

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  వెంటాడే
  జ్నాపకం మీది.

  Reply
  1. 6.1

   Jhansi koppisetty

   అవునండీ… మరవలేని ఘట్టం అది…

   Reply
 7. 7

  సీరాం

  వర్క్ ప్లేస్ లో సూటిగా వెళ్ళే వారిపైన పై చేయి సాధించే క్రమంలో .. మొదటి ప్రయత్నం ఈ కేరెక్టర్ అసేసినేషన్..
  కొన్ని సార్లు పూర్తి సర్వీసు వీటిని ఎదుర్కోటంలోనే
  సరిపోతుంది.అట్లా అని చూసీ చూడనట్లు వదిలేయలేమూ..సరిదిద్దే క్రమంలో మరిన్ని సమస్యలు.
  వాస్తవాల విశ్లేషణ చక్కని మీ శైలిలో బావుందండీ.

  Reply
  1. 7.1

   Jhansi koppisetty

   సీరాంగారూ, మీ అమూల్య స్పందనకు ధన్యవాదాలండీ..

   Reply
 8. 8

  మొహమ్మద్ అఫ్సర వలీషా

  చేయని నేరానికి నింద మోయటం చాలా బాధాకరం అనిపిస్తుంది. మంచి మనసు తో క్షమించటం అది మీ గొప్ప మనసు. ఇలాంటి అవాకులు చెవాకులతో మనుషుల హృదయాలను గాయపరచి పైశాచికానందాన్ని పొందడం కొంత మంది నైజం .చక్కని మీ రచనా శైలి తో ఆద్యంతం ఆసక్తికరంగా హృదయానికి హత్తుకునేలా వ్రాసి పాఠకులను చదివేలా చేసే మీ గొంతు విప్పిన గువ్వ చాలా అద్భుతంగా ఉంటున్నది .హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు జానూ…👏💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐

  Reply
  1. 8.1

   Jhansi koppisetty

   Thank you dear, చక్కని మీ స్పందనతో మనసు ఆనందంతో నింపేస్తారు💖💖

   Reply
   1. 8.1.1

    వేణుగోపాల నాయుడు

    మీ అనుభవం అంటున్నారు, లేదంటే నమ్మలేను. రక్షణ దళాలలో క్రమశిక్షణ ఉల్లంఘనలకు అవకాశం ఉండదని నమ్మేవాడిని. అవినీతి ఉంటుందని చెప్పుకోవడం విన్నాను.

    Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!