సంచికలో తాజాగా

నెల్లుట్ల సునీత Articles 3

శ్రీమతి నెల్లుట్ల సునీత కథా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు. నూతన సాహిత్య ప్రక్రియ సున్నితం సరళ శతకం రూపకర్త్రి. విమెన్ రైటర్స్ అసోసియట్ వ్యవస్థాపకురాలు, సాహితీ బృందావన విహార జాతీయ వేదిక వ్యవస్థాపకురాలు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పాతర్ల పహాడ్ జన్మించిన సునీత గారి ప్రస్తుత నివాసం ఖమ్మం. యం. ఎ., యం.ఎడ్ (M A M.ed) చదివి, ఓ ప్రైవేటు విద్యా సంస్థలో తెలుగు అధ్యాపకురాలుగా పని చేస్తున్నారు. సామాజిక, ఆధ్యాత్మిక వ్యాసాలు, కవితలు, కథలు, బాల గేయాలు, పాటలు, బాలల కథలు, మినీ నవల, సున్నితాలు, హైకూలు, నానీలు, పలు ప్రక్రియలలో పరిచయం ఉంది. సేవలతో పాటు సాహిత్య సేవలు తెలుగు భాష కోసం సేవలందిస్తూ ఉత్తమ రచనలకు సన్మానాలు, అవార్డులు, నగదు బహుమతులు గెలుచుకున్నారు. యూఎస్ఏ ఎఫ్ఎం రేడియోలో కెనడా ఎఫ్ఎం రేడియోలో కవితలు ప్రసారమయ్యాయి. పలు యూట్యూబ్ ఛానల్స్‌లో పాటలు, కవితలు, కథలు ప్రసారమయ్యాయి. పత్రికలలో కథలు, కవితలు, సంకలనాలలో ప్రచురితమయ్యాయి. పలు పుస్తకాలకు ముందుమాటలు రాశారు. వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కవిత పోటీలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరించారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!