సంచికలో తాజాగా

ఫణిహారం వల్లభాచార్య Articles 7

శ్రీ ఫణిహారం వల్లభాచార్య ప్రింట్ మీడియా జర్నలిస్ట్, భక్తి టీవీ మాజీ చీఫ్ కాపీ ఎడిటర్, ఎస్‌విబిసి (టిటిడి ఛానల్) మాజీ కంటెంట్ మానిటర్ హెడ్, సివిఆర్ ఓం ఛానల్స్ మాజీ కన్సల్టెంట్. కవి, కథా రచయిత, కాలమిస్ట్, సాహిత్య విమర్శకులు, ప్రవాహ వాణి సాహిత్య మాసపత్రిక సంపాదకులు. మంత్ర - తంత్ర శాస్త్రాలు - జ్యోతిష్య శాస్త్రంలో పండితులు. ‘శ్రీవల్లభ స్పిరిచువల్’ యూట్యూబ్ ఛానల్‌ ద్వారా, వివిధ సాధనలలో సాధకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మెరీనా.. ఓ మెరీనా (కథా సంపుటి), గడ్డిపూలు (కవిత్వం) వీరి ఇటీవలి పుస్తకాలు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!