సంచికలో తాజాగా

రేవిణిపాటి రమాదేవి Articles 2

రేవిణిపాటి రమాదేవి గారి జన్మ స్థలం బరంపురం, ఒడిశా. పెరిగింది చదివింది ఆంధ్రప్రదేశ్. శ్రీకాకుళంలో కాలేజీ చదువు. తరువాత మెట్టినిల్లు బీహార్. ఇప్పటి ఝార్ఖండ్ లోని  జెంషెడ్‌పూర్‍లో నివాసము. కథలు, వ్యాసాలు, కవితలు రాస్తు వుంటారు. రెండు సాంఘిక నవలలు, సుందరకాండము అను పౌరాణిక కావ్యము రచించారు. హిందీ నుండి తెలుగులోకి అనువాదాలు చేశారు. ప్రస్తుతం బొంబాయిలో వుంటున్నారు.

All rights reserved - Sanchika®