సంచికలో తాజాగా

పొన్నాడ సత్యప్రకాశరావు Articles 12

పొన్నాడ సత్యప్రకాశరావు కవి, కథకులు. వీరు ఇప్పటి వరకు 69 కథలు, 2 నవలలు, 100కి పైగా కవితలు వ్రాశారు. 2002లీ వీరి నవల "ఊరు పొమ్మంటోంది" స్వాతి అనిల్ అవార్డును గెలుచుకుంది. ఈ నవలని 2010లో సాహితీప్రచురణలు వారు ప్రచురించారు. 2010లో చినుకు ప్రచురణల ద్వారా వీరి కథాసంపుటి "అడవిలో వెన్నెల" విడుదలైంది. వివిధ పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు.

All rights reserved - Sanchika®

error: Content is protected !!