సంచికలో తాజాగా

వెంకట్ మంత్రిప్రగడ Articles 16

పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, స్థిరపడింది హైదరాబాద్‌లో. చాలా కాలంగా బెంగళూరులో ఉంటున్నాను.. సాహిత్యాభిలాష చదవడం వరకే పరిమితమైంది.. లాక్‌డౌన్ సందర్భంగా కొంచం రాయడం కూడా ప్రారభించేసిన ఔత్సాహిక రచయితను. గురజాడ, కుటుంబరావు, రావి శాస్త్రి, ముళ్ళపూడి, జ్యేష్ఠ, భరాగో, గొల్లపూడి, డాక్టర్ కేశవరెడ్డిగార్లు అభిమాన రచయితలు. శ్రీశ్రీ గారు, సిరివెన్నెల వారూ అభిమాన కవులు.

All rights reserved - Sanchika®