సంచికలో తాజాగా

తాతిరాజు జగం Articles 35

నా పేరు: తాతిరాజు జగం

పుట్టి పెరిగిన ఊరు: బరంపురం (గంజాం జిల్లా, ఒడిసా)

ఉద్యోగం సద్యోగం: అక్కడే.

ఆరేళ్ళ కిందట బేంక్ వాళ్ళు ఇక చేసింది చాలు అలసిపోయావు, విశ్రాంతి తీసుకోమన్నారు.

సాహిత్యం మీద అభిలాష ఎక్కువ.

గళ్ళ నుడికట్లు పూరించడం సరదా!

"భావుక" ఫేస్బుక్ సమూహం లో చేరాక రచనా వ్యాసంగం మీద ఆశక్తి కలిగి ఏభై కథలు రాసాను. అక్కడ ప్రతినెలా పదరంగం ప్రహేళిక నిర్వహిస్తున్నాను.

తాతిరాజు జగం

All rights reserved - Sanchika™

error: Content is protected !!