సంచికలో తాజాగా

హరీష్ తాటి Articles 1

నమస్తే. నా పేరు తాటి హరీష్. ప్రస్తుతం విద్యార్థిని. ఐటిఐ పూర్తి చేశాను. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కవితలు, కథలు, పద్యాలు రాయడం, చదవడం నూతన తెలుగు సాహితీ పక్రియలు నేర్చుకోవడం నా అభిరుచులు. మెరుపులు ద్విశతక ప్రక్రియలో - మెరుపు రత్న పురస్కారం, ముత్యాల పూసలు శతక ప్రక్రియలో మోతి శ్రీ పురస్కారం, హరివిల్లు ప్రక్రియలో త్రిశతకానికి, కవి భూషణ్ పురస్కారం, తేనియలు ప్రక్రియలో శతక పురస్కారం , 2020లో కవిసమ్మేళనంలో సేనా పత్రిక వారి జ్ఞాపిక, ప్రతిలిపిలో సారంగదరియా పోటీలో విజేత పత్రం, నవ భారత్ నిర్మాణ్ సంఘ్ ఆధ్వర్యంలో జూమ్ ద్వారా నిర్వహించిన కవి సమ్మేళనం లో మొదటి విజేతగా నిలవడం, వాగ్దేవి సాహీతీ కళా వేదిక వారి సంక్రాంతి పోటీలలో బాల వ్యాకరణం పుస్తకాన్ని విజేత బహుమతిగా అందుకోవడం నాకు లభించిన అభినందనలు. ఇప్పటి వరకు దాదాపు 500 పైగా మినీ కవితలు పూర్తి చేశాను. పద్య పక్రియలో శతకం పూర్తి అయింది.

All rights reserved - Sanchika®

error: Content is protected !!