సంచికలో తాజాగా

తూనుగుంట్ల రాజేంద్ర Articles 1

తూనుగుంట్ల రాజేంద్ర, ఉమ్మడి గుంటూరు జిల్లా మామిళ్ళపల్లి గ్రామంలో 1966 ఆగస్టు 27న జన్మించారు. భట్టిప్రోలు స్వగ్రామం. ప్రస్తున నివాసం హైదరాబాదు నగరం. మొదటినుండి సాహిత్యాభిలాషి, చిన్న కథలు, కవితలు రాస్తుంటారు. యాత్రా సాహిత్యం, చరిత్ర యెక్కువగా అభిమానిస్తుంటారు. 'మా శ్రీలంక యాత్ర' వారి మొదటి ప్రచురణ. అనేక యాత్రాకథనాలు రాసిన దాసరి అమరేంద్ర గారు ఈ రచనకు స్పూర్తి.

All rights reserved - Sanchika®

error: Content is protected !!