దూరమైన మనస్సు
దగ్గరి తనం ఎంతో,
తెలియని దూరం!
మనం ఎంత దూరమో
మన మనసులకి అంత
దగ్గరితన మేమో!
తెలియని అయోమయంలో నేను..!
నవ్వుతూ మాత్రం నీవు!!

తోడేటి సునీలా దేవి గారు ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా సేవలందిస్తున్నారు. జన్మస్థలం విజయవాడ. సిద్ధార్థ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పట్టభద్రులైనారు.
17 Comments
Shyam Kumar Chagal
Simple and sweet but complete.
Write more and more.
sunianu6688@gmail.com
Sure. TQ andi
సత్తి పద్మ
మనునుషులు దగ్గరై మనసులు దూరమయ్యే కన్నా ఇది మేలు కదా. బాగా రాసారు దేవిగారు
sunianu6688@gmail.com
TQ mam
Sandhya
Nice mam
sunianu6688@gmail.com
TQ Sandhya
sunianu6688@gmail.com
నా ఈ కవితను ప్రచురించిన సంచిక యాజమాన్యానికి,సంపాదకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు sir

T syamaldevia super sister
Super sister best of luck more and more
tq
sunianu6688@gmail.com
TQ Akka
Anil
సూపర్ మేడం ఆల్ ది బెస్ట్ ఇంకా ఇలాంటివి ఎన్నో రాయాలని కోరుకుంటున్నా
Prasanna
Super madam
sunianu6688@gmail.com
TQ Prasanna
Jayadevi
Superb Akka. Very nice akka.
sunianu6688@gmail.com
TQ sister
Venkata saikumar reddy
Good lines mam
sunianu6688@gmail.com
TQ Venkat
Tridentgod
Nice one madam