చాలా బాగుంది కథ.👌💐 మనిషిని మనం చూసే తీరు వేరు... నిజంగా ఆ మనిషి తీరు వేరు అన్నది బాగా చూపించారు రచయిత.
నీటిని, నీటి శక్తిని, నీరు సృష్టించగల విలయాన్ని, భూత వర్తమాన కాలంలో జరిగిన, జరుగుతున్న, భవిష్యత్తులోనూ జరగగల పైశాచిక హింసతో పోలుస్తూ, శ్రీవర రాజతరంగిణి రచనని హృదయానికి…