దేశదేశాల పటాల కన్నా ఎంతో పెద్దది మహాత్మాగాంధీ చిత్రపటం. ఏ పటం కన్నా, ఏ కొలత కన్నా ఎంతో ఎత్తైనవాడు మహాత్ముడు.
సత్యం, అహింసాధర్మాల గురించిన ఆయన సిద్ధాంతాలు నేటికీ ప్రాసంగికాలే! ఎందుకంతే లోకం నుండి హింస ఇంకా మాసిపోలేదు సత్యం ప్రతి చౌరస్తాలో అంగడి సరుకులా అమ్మకానికి నిలుచునుంది.
ప్రపంచంలోని పత్రికలన్నీ హింసా వార్తలతోనే పొంగి పొరలుతున్నాయి. ఉగ్రవాదం నలుదిక్కులా పరచుకొని వుంది.
ఏ కవిత్వం కన్నా – ఏ కథ కన్నా – ఏ గాథ కన్నా మహాత్మాగాంధీ చిత్రపటమే ఎంతో పెద్దది. ఇంకా బాధాకరమేమిటంటే – మహాత్ముడి సిద్ధాంతాల ప్రాసంగికత ముగిసిపోతుందన్న జాడే కన్పించడం లేదు! హింస, బలాత్కారాలు, అత్యాచారాలు జరగని రోజంటు బహశా ఒక్కటీ లేదు! కాకపోతే – హింసా అనాచారాలదే నలువైపులా ప్రాచుర్యం!
అందుకే – మహాత్మాగాంధీ చిత్రపటం నిరంతరం పెద్దదవుతూ పోతున్నది! మరోవంక – మనిషీ – మానవత్వాల ఎత్తు కొలతలు నిరంతరం తగ్గుతూ వస్తున్నాయి!
బాపూ! మీ ప్రాసంగికతను ఇలా నిలిపి ఉంచుతున్నందుకు మమ్మల్ని క్షమించవూ! బాపూ! మమ్మల్ని క్షమించవూ!!
హిందీ మూలం: నరేంద్ర గౌడ్. తెలుగు సేత: బి. మురళీధర్
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కొరియానం – A Journey Through Korean Cinema-15
నేను సైతం
వీసా
జ్ఞాపకాల తరంగిణి-49
స్త్రీ పర్వం – ఉపాఖ్యానం-1
ఓ అమ్మ
కడ
మదింపు
‘ఇటు సంహిత అటు స్నేహ మధ్యలో రవళి’ కొత్త సీరియల్ ప్రారంభం – ప్రకటన
కొరియానం – A Journey Through Korean Cinema-44
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®