సంచిక పత్రిక పాఠకుల హృాదయాలను దోచు కుంటుంది అనుటలో సందేహం లేదు. మాలాంటి వారిని ప్రోత్సాహ పరిస్తూ ముందుకు సాగాలని నా ఆకాంక్ష....
మీకు నమస్కారము యెటువంటి వివక్షత చూపకుండా కవులకు మీరు ఇస్తున్న ప్రోత్సాహం మీ మహోన్నత వ్యక్తిత్వానికి మీ సంచిక ఔన్నత్యానికి నిదర్శనం 🙏🌹🙏
శీర్షిక, కథ బాగున్నదని చెప్పినందుకు ధన్యవాదాలండీ!...పౌరాణిక కథ అయినా మానవ జన్మ ఎత్తినందుకు మానవులు అనుభవించే కర్మఫలం దశరథ మహారాజు అంతటి వాడైనా అనుభవించవలసి వచ్చింది. ....…