సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం రాజతరంగిణి ఆసక్తికరంగా ఉంది…. దుష్టులను నమ్మినవాడు తాత్కాలిక లాభాన్ని పొందుతాడు గానీ, మంచి ఫలితం పొందలేడు అనేది అక్షర సత్యం ..శ్రీవరుడు చెప్పిన మందబుద్దులైన పుత్రులను గురించి వింటుంటే ధృతరాష్ట్ర సంతానం గుర్తువస్తున్నది…ఆధునిక కాలంలో కూడా “నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళుకు బెళుకు రాళ్ళు తట్టేడేల?” అన్నాడు ఒక శతకకవి .

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది విజయశ్రీముఖి గారి స్పందన: *సంచికలో ప్రతివారం చదివేది కస్తూరి మురళీకృష్ణగారి “శ్రీవర తృతీయ రాజతరంగిణి”.
    సవర్లకొండ ఇతర కథలపై మురళీకృష్ణ గారి అభిప్రాయం చదువుతూ ‘బాలేదనుకుంటాలే..’ అనుకుని స్క్రోల్ చేసేంతలో.. వారనుకున్నట్లే మళ్లీ అభిప్రాయం మారి ‘అవునా!’ అనుకున్నాను.
    వాలెంటైన్లకు ప్రేమతత్త్వం నేర్పే భారతీయ ప్రేమకథా మాలిక పై సుశీలమ్మగారి విశ్లేషణ బావుంది.
    సత్య ప్రసాద్ గారి కవితలో “కళ్ళున్న మనసు..మనసున్న కళ్ళు” వాక్యం ఎంత బావుందని! – Vijaya sreemukhi.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®