సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    C.Chandrasekhar

    క్లుప్తమైన వ్యాఖ్యలోనే ముఖ్యంశాలన్నీ స్పృశించారు.
    దుర్యోధనుడు అయిదు రోజులలో పాండవుల ఉనికి తెలుసుకోవాలన్న నియమం పెట్టడంలో ఉన్న ఉద్దేశం – పాండవులు గడువులోపల బయట పడితే, తిరిగి వనవాసమూ, అజ్ఞాత వాసమూ చేయవలసి ఉంటుంది, కేవలం రాజ్యం కొరకై ధర్మరాజు మాట తప్పడని దుర్యోధనుని విశ్వాసము. కనుక ఇచ్చాను పో..”బాఢం దత్తం మయా రాజ్యం…” అని నిశ్చింతగా అనియుండవచ్చు.
    మూలంలో భీష్ముడు అధిక మాసం రావడం వల్ల గడువు అప్పడికే పూర్తయ్యిందని చెప్పడం పాఠకుల ఊహకే వదలివేయబడింది.
    భాసుడు అనేక కల్పనలను చేసినా, మూలకథను ఎక్కడా పూర్తిగా మార్చలేదు. కనుక పై ముగింపు సూచనాప్రాయమే అనుకోవాలి.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!