2024 మేడారం జాతర సందర్భంగా విమెన్ రైటర్స్ అసోసియేట్ సభ్యులు రచించిన భక్తి కవితలని అందిస్తున్నాము. Read more
డా. రేవూరు అనంత పద్మనాభరావు గారు అందిస్తున్న కొత్త ఫీచర్ - తెలుగుజాతికి ‘భూషణాలు’ - త్వరలో ప్రారంభమవుతోందని తెలిపే ప్రకటన. Read more
‘చివరి వలస’ అనే కథా సంపుటిని వెలువరించిన డా. సి. భవానీదేవి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము. Read more
డా. సి. భవానీదేవి గారి ‘చివరి వలస’ కథాసంపుటిపై సమీక్ష అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. Read more
ప్రముఖ కవి శ్రీ గుల్జార్కి జ్ఞానపీఠ పురస్కారం లభించిన సందర్భంగా ‘మాయా మేమ్ సాబ్’ సినిమాలో వారు రచించిన గీతాలని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు. Read more
ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని 'సిరివెన్నెల పాట - నా మాట' అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ. Read more
శ్రీ శ్రీనివాసరావు సొంసాళె నిర్వహణలో 'సినిమా క్విజ్' అనే ఫీచర్ని పాఠకులకు అందిస్తున్నాము. Read more
శ్రీమతి లక్ష్మీ ప్రియ పాకనాటి గారు అందిస్తున్న ఫీచర్ 'అలనాటి అపురూపాలు'. Read more
కె.ఎం. మున్షీ రచించిన 'ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా' పుస్తకాన్ని 'నిజామ్ పాలన చివరి రోజులు - నా హైదరాబాదు జ్ఞాపకాలు' పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. Read more
పువ్వాడ శారద (తడకమళ్ళ) గారు రచించిన 'ఎంత చేరువో అంత దూరము' అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. Read more
శ్రీ వాణి శర్మ గారు మీరు రాసిన సిరివెన్నెల గారి పాటకు మీ వ్యాఖ్యానం అద్భుతంగా ఉంది