"ఆత్మావై పుత్ర నామాసి" తండ్రే పుత్రుడి రూపంలో పుడతాడు అనే వేదసూక్తి చక్కగా గుర్తుచేశారు. తల్లిదండ్రులు బిడ్డలా కోసం చేసేవి త్యాగాలు అనుకోరు, తమ కర్తవ్యం అనుకుంటారు.…
ఈ వారం అహల్యా శాపవృత్తాంతం చక్కటి పద్యాలతో చెప్పారు. రాబోవు శాపాన్ని కల రూపంలో అహల్య ముందుగానే తెలుసుకోవటం కవి స్వకీయకల్పన అయినా బాగుంది...... విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని…
బాగున్నాయండీ మీ విశ్లేషణలు. ఈ పాటల ను youtube వింటూ మీ వ్యాసం చదువుతూ ఉంటాను ఎప్పుడూ... బాగా రాస్తున్నారు. అభినందనలు.
చంద్రుడు సముద్రానికి ఆనందం కలిగించినట్లు కొడుకు భౌతిక రూపం తండ్రికి అంత ఆనందం కలిగిస్తుందని చెప్పటం హృద్యంగా ఉంది.... రాజు కొడుకు తక్కురాల మాటల ప్రభావంలో పడకుండా…