సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Vadrevu veera lakshmi devi

    ఎంతో విలువైన పుస్తకానికి అంతే విలువైన సమీక్ష. పుస్తకంలో ముందు మాటగా రాతగిన సమీక్ష. గౌరీలక్ష్మి గారికి అభినందనలు

    Reply
  2. 2

    రమాసుందరి ఎం.ఎస్.బి.పి.ఎన్.వి.

    కాళ్లకూరి శేషమ్మ గారు చాలా స్పష్టత కలిగి ఉన్న వ్యక్తిగా అర్థమవుతోంది. ఈ సమీక్ష చూసి మాత్రమే ఈ మాటలు రాస్తున్నాను. గొప్పదనం అంతా నిరాడంబరతలోనూ, బాధ్యతా నిర్వహణలోనూ, సత్యమార్గ యానంలోనూ, తాను అనుసరించిన మార్గాన్నీ ఎంచుకున్న పద్ధతుల్నీ ప్రపంచానికి తెలియజేసి తన జీవన గమనానికి ఒక సార్థకత చేకూర్చుకోవడంలోనూ ఉంటుందని ఈ పుస్తకం చెప్పి ఉంటుంది. దీపధారి పదం చాలా నచ్చింది. టార్చ్ బేరర్ అన్న పదానికి సమానంగా అనిపిస్తోంది. సరైన పదం సరైన వ్యక్తిత్వానికి వాడారు. నాకు మిలే సుర్ మేరా తుమ్హారాలో మిల్కా సింగ్ టార్చ్ అందుకుని పరిగెడుతున్న దృశ్యం కనిపిస్తోంది. అమ్మ శేషమ్మగారు నలుగురు దీపధారుల్ని లోకానికి అందించారు సుమా. మంచి పుస్తక పరిచయం. అభినందనలు.

    Reply
  3. 3

    పుట్టి. నాగలక్ష్మి

    ‘స్త్రీ చదువుకుంటే కుటుంబమంతా విద్యావంతమవుతుంది’అని ఆర్యోక్తి కి ఉదాహరణ ఈ ‘చదువు తీర్చిన జీవితం’.గ్రంథాన్ని బహు సునిశితంగా, సున్నితంగా, సౌకుమార్యంగా సమీక్షించిన గౌరీ లక్ష్మి గారు అభినందనీయులు.

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    *This is a comment by G. Prameela garu*
    శేషమ్మ గారి జీవితం ఎంత స్ఫూర్తిదాయకమో గౌరి గారు చక్కగా వివివరించారు.
    జి. ప్రమీల, గుడివాడ

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!