సంచికలో తాజాగా

Related Articles

23 Comments

  1. 1

    విరించి

    కథ అంటేనే కల్పనాసాహిత్యం..అమెరికా లో ఉన్న అబ్బాయి అమలాపురం అమ్మాయి ని ప్రేమించడం,ఆ అమ్మాయి తల్లి..అబ్బాయి తండ్రి క్లాస్ మేట్ కావడం..కథకంటే కథనడిపిన విథానం,శైలి ఆకర్షనీయంగా ఉన్నాయి…శైలజగారి కలంనుంచి మరిన్ని మంచి కథలు రావాలని కోరుకుంటున్నాను..అభినందనలు శైలజగారూ !

    Reply
    1. 1.1

      Sailaja Kallakuri

      సర్! థాంక్యూ… ఒక NRI అబ్బాయి ని ట్రేస్ చేసినపుడు బీరకాయపీచు బంధుత్వం బయటపడగా కథ అల్లాను. ఇంకా చిక్కగా, పట్టుగా వ్రాయాలి… ప్రయత్నిస్తాను. సాహిత్యపుటల్లో చోటు తప్పక నాకు చంద్రయాన్ అంత కఠినం… అయినా కృషి చేద్దామనే ఉందండీ…

      Reply
  2. 2

    Padmaja

    America lo unna abbaini ,Amalapuram Loni AmmainiI entha chakkaga kalipavu sailu.👌🏼

    Reply
    1. 2.1

      Sailaja Kallakuri

      Thanku Padmaja… Thanku verymuch

      Reply
  3. 3

    Padmaja

    Title is very nice &apt .jeevitha chakram kalamtho Ela thiruguthondi
    Your way of expression &writing are excellent sailu

    Reply
    1. 3.1

      Sailaja Kallakuri

      Thanku

      Reply
  4. 4

    Kaliprasad

    Millennials ఆలోచనా సరళి వైవిధ్యంగా ఉంటోంది అని విన్నాను. ఈ కథ ద్వారా అనుభూతిని పొందాను. కథలో ఈనాటి యువత ఏ పరిస్థితి వస్తే ఎలా react అవుతుందో అనేది అద్దంలో చూపించినట్టుగా ఉంది. అభినందనలు.

    Reply
    1. 4.1

      Sailaja Kallakuri

      Thanku… wished to highlight that…

      Reply
  5. 5

    Muneerun

    మధ్య తరగతి కుటంబానికి అద్దం పట్టే విధంగా సరళ మైన భాష లో రచించిన విధానం ఆకట్టుకుంది. అభినందనలు నేస్తం.
    పూలబాట మీద వెళ్తే పోలుతొక్కేసాం అనుకోవాలా?, ముళ్ళబాట ఎదురైతే ప్రయాణం ఆపేస్తామా? నడక ముఖ్యం.. ఎంత నిజం.. చాలా చక్కగా రాసావు…

    Reply
    1. 5.1

      Sailaja Kallakuri

      Thanku Yaar

      Reply
  6. 6

    Sarada surabhi

    Excellent madam. Title itself shows ur talent. Every charectr is very realistic n unique. వైద్యం మాత్రమే కాదు వైవిధ్యం కల కధలకు కథనాలకు కూడా మీరే చిరునామా…. expecting more from u.

    Reply
  7. 7

    Sarada surabhi

    Excellent madam. Title itself shows ur taste n talent. Every charectr is very realistic n unique. వైద్యం మాత్రమే కాదు వైవిధ్యం ఉన్న కధలకు కధనాలకు కూడా మీరే చిరునామా. Expecting more inspiring stories from u. Good luck

    Reply
  8. 8

    D.manikyamba

    Kadha ,kadhanam chala bagunnayi sailaja. Family members madhyana understanding chala baga vrasevu. Very nice.

    Reply
  9. 9

    V. Satya Srinivas

    కధ చాలా మంచిగా రాశారు.చిన్న సస్పెన్స్.కథలో మలుపులు.టోటల్ positive attitude.ఇలాంటి కథలు వల్ల ఒక్క మనిషి దృక్పథం మారిన చాలు.ఇది వాస్తవం.ప్రతి ఇంటి కథ.ఈ కథలో యేదో ఒక పాత్ర ప్రతి ఇంట్లో ఉంటుంది. త్వరలోనే మీకు awards ఖచ్చితంగా వస్తాయి.ALL THE BEST.

    Reply
    1. 9.1

      Sailaja Kallakuri

      Sir
      Thanku for your support and wishes. Regards.

      Reply
  10. 10

    Padmaja k

    Hi saila! Anni kathalu chadivanu. Prathidi mana society lo jarugutunnave anipinchindi Chala realistic ga vunnayi e katha matuku evaro mana chuttalintlo jariginatlu anipinchindi Chala bagundi saila. Ilage marinni rachanalu cheyalani korukuntunnanu all the best saila

    Reply
    1. 10.1

      SAILAJA kallakuri

      Thank u Padma.

      Reply
  11. 11

    Anuradha

    Nice story madam.
    Mee saili chala sahajanga manasuku haddukunela undi
    Wishing many more such stories from you

    Reply
    1. 11.1

      Sailaja Kallakuri

      Thanku Mam. Thanks for the wishes too.

      Reply
  12. 12

    Vasundhara

    చక్రభ్రమన0…మనం మన చుట్టురా చూసే మనుషులు మమతలు బంధాల చట్రాలు చిత్రాలు …అన్ని ఈ కథలో చక్కగా అల్లుకున్నాయి…అయితే, పల్లె నుండి పిల్లలు పట్నాలకు వెళ్లి స్థిరపడటానికి ఉండే కరణాల్లాంటివే , పట్నం నుండి విదేశాలకు వెళ్ళడానికి ఉంటున్నాయి. పట్నం నుండి పల్లె కు తిరిగి వెళ్ళలేదు.. విదేశం నుండి దేశానికి తిరిగి రమ్మని ఆశించగలమా ? ఏమో ….

    Reply
    1. 12.1

      Sailaja Kallakuri

      9/11 తరువాత, ఈ మధ్య కష్టతరమైన ఉద్యోగ స్థితులలో వెనక్కి బాగానే వస్తున్నారు వసూ… ఐనా ఈ అబ్బాయికి ఎదురైన ప్రతికూల సంఘటనల వల్ల అలా అనుకున్నాడు … అనుకుందాము. కాకపోతే కధాపరమైన స్వాతంత్ర్యం మోతాదు పెరిగిందేమో … పునరాలోచించుకుంటాను… నీ సూచన అమూల్యం…

      Reply
  13. 13

    Kada Venkataramana

    Very nice madam . Expecting many more stories. Thank you madam

    Reply
    1. 13.1

      Sailaja Kallakuri

      ThankYou Sir.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!