గొర్రెపాటి శ్రీను రచించిన 'ఒక ప్రశ్న' అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. Read more
ఎం.కె.కుమార్ రచించిన 'ప్రయత్నం' అనే కథని పాఠకులకి అందిస్తున్నాము. Read more
కడలి కెరటాలు నిత్యం తీరాన్ని తాకుతూనే వుంటాయి.ఎగసి పడుతూ గెలవాలని తపిస్తూ ముందుకే సాగుతుంటాయి. ఇదే సూత్రాన్ని జీవితంలో పాటిస్తే మేలని సూచించే కథ. Read more
కంటికి కనిపించని క్రిమి సమాజాన్ని ఎంత భయం భయంగా మార్చిందో ఇంద్రగంటి జానకీబాల గారి ఈ కథ చెబుతుంది. Read more
తనకి ప్రమాదం జరిగినా, ఊరికిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తపన పడిన వ్యక్తి కథ అందిస్తున్నారు దాసరి శివకుమారి. Read more
"ఎప్పుడైతే మనం ఎదుటివారి కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటామో అప్పుడే ఆ దేవుడు మన కష్టాలనుకూడా తొలగిస్తాడు" అని చెప్పే కథ ఇది. Read more
ఏదైనా ఒక చెడుని కట్టడి చేద్దామనుకున్న ఆఫీసర్‌కి దొరికిన బహుమానం ఏమిటో ఇంద్రగంటి జానకీబాల గారి ఈ కథ చెబుతుంది. Read more
యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిపై ఓ ప్రయోగం జరిపి, అతన్ని బ్రతికించి వైద్యరంగంలో ఒక అధ్యాయానికి దారి తీసిన వైద్యుడి కథ ఇది. Read more
మిత్రుడైన ఒక వ్యాస రచయితని కథా రచయితగా మారేందుకు తానెలా ప్రేరణ అయిందీ ఓ మిత్రుడు ఈ కథలో వెల్లడిస్తున్నారు. Read more
తెలుగు భాషపై అభిమానం ఒక ఆంగ్లేయుడిని, ఒక తెలుగమ్మాయిని కలిపిన వైనం గురించి డా. టి. భవాని ఈ కథలో చెబుతున్నారు. Read more
All rights reserved - Sanchika™