సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Shyam Kumar Chagal

    చాల విపులమైన analysis. రచయి త్రి గారి పరిచయం లేక పోవటం బాగా లేదు.

    Reply
    1. 1.1

      Yaddanapudi Kameswari

      రచయిత్రి వివరం ముఖ్యం కాదండి. ఆమె వ్రాసిన వివరం ముఖ్యం. అది అందరికి చేరడం ముఖ్యం. అలా చేరకుండా ఒక దశాబ్డం ఆగడం వాస్తవం. వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.

      Reply
  2. 2

    Navneeth❤️

    చలాన్ని పట్టుకొని తీసుకొచ్చి ఎదురుగా నిలపెట్టినట్లు ఉంది , నిండు చలాన్ని సగటు చలాన్ని విశ్లేషణలో తొంగిచూడడం మీ తోనే సాధ్యమయ్యింది , సమకాలీన దృశ్యాలను కంటికెదురుగా కదలాడినట్లు విశదీకరణ కు ఏ మెప్పుకోలూ సూటికాదు .
    Narisetty Navneeth Kumar

    Reply
  3. 3

    ASURI HANUMATHSURI

    చలం ఒక స్త్రీ వాది అని సమాజమే నిర్ణయించినట్లు అనిపిస్తుంది.. చలం ఇతర రచనల్ని చూస్తే. ఆయన్ని ఓ యదార్థ వాది అనడం సబబేమో. రచయిత్రి చాలా విపులంగా చర్చించారు…చలం రచనల్ని. చలాన్ని స్త్రీ వాది గా పరిచయం చేశాక చదివిన ఆయన రచనల్ని మళ్లీ చదివితే తెలుస్తుంది ఆయన అంతరంగం లో ఏముందో.

    Reply
  4. 4

    వనజ తాతినేని

    సమగ్రమైన సమీక్ష. చలం ఆత్మ కథ, మ్యూజింగ్స్ చదివిన పిమ్మట రచయిత చలం వ్యక్తి చలం వేరు వేరు కాదని నాకు అర్ధమైంది. చలం రచనలను ఇంకా చదవాలనిపించింది. చాలా బాగా విశదపరిచారు కామేశ్వరి గారూ.. అభినందనలు, ధన్యవాదాలు.

    Reply
  5. 5

    Prof Rao S Vummethala

    చలం పట్ల నాకున్న చాలా అయోమయాలకి కామేశ్వరి గారి సుదీర్ఘ వ్యాసంలో సమాధానాలు దొరికాయి. ఆయన గురించి నేననుకున్న కొన్ని మాటలు నిజమేనని వీరి వ్యాసం ద్వారా తెలుసుకుని ఆనందించాను. ధన్యవాదాలు కామేశ్వరి గారికి.🙏

    Reply
    1. 5.1

      డా. వై. కామేశ్వరి

      ధన్యవాదాలు🙏

      Reply
    2. 5.2

      డా. వై. కామేశ్వరి

      ధన్యవాదాలు

      Reply
  6. 6

    Shyam Avvari

    కామేశ్వరి గారు, మొదటిసారి మీ వ్యాసం చదివినప్పుడు కొన్ని సందేహాలు కలిగాయి. సరే, మరలా ఇంకొకమారు చదివి నా అభిప్రాయం వ్రాద్దామని అనుకున్నాను. ఇవ్వాళ్టికి కుదిరింది, థాంక్స్ to jury duty.

    నేను చలం గారి రచనలు పూర్తిగా ఎప్పుడూ చదవలేదు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా, ఎందుకో ముందుకు వెళ్ళలేక పోయాను. ఇప్పుడు మీ వ్యాసం చదివాక, నా subtle or subconscious thoughts కి మీరు వ్రాసింది అన్వయించుకున్నాక నాకు అర్థమయింది నేను ఎందుకు చదవలేక పోయాను అని. అంటే, నేను చెప్పేది ఏంటంటే, నాలాంటి ఒక సామాన్య చదువరి ఆలోచనలకు ఒక రూపాన్ని ఇచ్చారు మీరు. నువ్వు confuse అయివుంటే అది పూర్తిగా నీ తప్పు కాదు అని సమాధానపరిచారు. బావుంది! నాకు నచ్చింది. అలానే ఇంకొక సారి అవి చదవడానికి ప్రయత్నించడానికి సన్నద్ధం చేసారు. ధన్యవాదాలు!

    అలానే మరొక విషయం! Although మీరు విమర్శలో ముందుగా స్థిరపరచుకున్న అభిప్రాయాలకు తావులేదు అంటూనే అలాంటి అభిప్రాయాలు వెలిబుచ్చారు అని అనిపించింది. అది తప్పొప్పుల point of view లోనుండి చెప్పడం లేదు. అంత స్థాయి నాకు లేదు. కాకపోతే, మీరు మొదట్లో చేసిన వ్యాఖ్య దృష్టిలో పెట్టుకొని చదివితే తరువాత కొన్ని సందర్భాల్లో అలా తోచింది.

    Overall, నాకు చాలా నచ్చింది అండి! మీనుంచి ఇంకా ఇలాంటి మరిన్ని విమర్శనాత్మక, తులనాత్మక వ్యాసాల కోసం ఎదురుచూస్తాను. 🙏🏻🙏🏻🙏🏻

    Reply
    1. 6.1

      డా. వై. కామేశ్వరి

      అవ్వారి శ్యామ్. గారూ , ముందుగా శ్రద్ధగా చదివినందుకు ధన్యవాదాలు . వ్యాసంలో చెప్పిన ప్రతి అభిప్రాయానికి ఆధారాన్ని చూపాను. “ముందుగా ఏర్పరచుకోక పోవడం” అన్నప్పుడు నా అభిప్రాయం, ఆధార రహితమైన అభిప్రాయం అని. ఆధార రహితమైన అభిప్రాయాలు కనిపిస్తే తెలియజేయగలరు. తప్పక పరిశీలిస్తాను.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!