సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    శ్రీ వర తృతీయ రాజ తరంగిణి ఆసక్తికరంగా కొనసాగుతూంది. ఆదంఖాన్ అరాచకాలను శనితో, యముడితో పోల్చటం బాగుంది. వారైనా ధర్మాధర్మాలను కొంత పాటిస్తారేమో, ప్రజాకంటకులైన పరిపాలకులు ఆలోచించరు.,,ఉపగ్రహాల గురించిన వివరణ బాగుంది. (సూర్యుడి భార్య పేరు సంజ్ఞ. ఆమె సంతానం యముడు, యమున. సూర్యదర్శనం శుభప్రదం. సూర్య కిరణాల స్పర్శకు నూతనోత్సాహం వస్తుంది.).

    Reply
  2. 2

    నంద్యాల సుధామణి

    వేదం నిర్దేశించిన ప్రకారం రాజ్యపాలన చేసిన మన పూర్వపు రాజులెక్కడ? ప్రజాపీడన పారాయణత్వంతో దోచుకున్న ఆదమ్ ఖాన్లెక్కడ? అలా అని హిందూ రాజులందరూ గొప్పవారని చెప్పలేం గానీ…వీళ్ల పీడన మాత్రం పరాకాష్టకు చేరుకుంది. ప్చ్.,.. అప్పుడూ ఇప్పుడూ పేదలే పీడితులు…తాడితులూ….ఆదంఖాన్ కూ, నేటి వక్ఫ్ బోర్డుకూ పోలిక చక్కగా కుదిరింది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®