సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    చిన్నయసూరి రచించిన తెలుగు పదప్రయోగాలు, వాటి అర్ధ, సందర్భాలు చాలా వివరంగా తెలియజేశారు. మేము 7,8 తరగతుల లో ఉన్నప్పుడు నీతిచంద్రిక లోని కథానిక లు పాఠాలుగా ఉండేవి. ఉపాధ్యాయులు వివరించేవారు. ఆనందిస్తూ చదువుకునే వారం.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణగారి స్పందన: *”మనకు అర్థం కానిది ఏదైనా సరే తప్పు” అనే భావనతో అచ్చ తెనుగు పదాలను ఎన్నిటినో మరుగున పడవేశారు అని పూర్ణచందు గారి వ్యాసం చదివాక అర్థమైంది.
    ఎంత చక్కటి తెలుగు పదాలు! నిజంగా తేనెలూరు తెలుగు భాషను ఆ భాషలోని అందమైన పద ప్రయోగాలను ఇలా మూలన పడవేయడం ఎంతవరకు సబబు!
    ఈ వ్యాసం ద్వారా చక్కటి పదాలు, వాటి వాడకం, మరియు అర్థాలు తెలుసుకోగలిగాం.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!