మురళీకృష్ణ గారికి నమస్సులు కృతజ్ఞత కథ చాలా బాగుంది. సందర్భానికి తగిన మాటలను ఉపయోగిస్తూ పదౌచిత్యాన్ని ప్రదర్శించారు.
రాధమ్మలో కవిని, కవిలో రాధమ్మని చూసి తాదాత్మ్యం చెందిన సమీక్షకులు మణి బాబు గారికి నమస్సులు. ఈ సమీక్షావ్యాసాన్ని తమ సంచిక పత్రికలో ప్రచురించిన సంపాదకులు సోమ…
గౌరి లక్ష్మి గారి కథల పుస్తకంలోని కథలను పుస్తకం కొని చదివేలా సమీక్ష చేసారు. మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు. -------డా.కె.ఎల్వీ.
తరాల మధ్య , ఆలుమగల మధ్య పెన వేసుకున్న బంధాలను, సాంప్రదాయ సంస్కార జీవనయానంలో, పరస్పర అవగాహన, ప్రేమ మమతానుబంధాలనూ గుణాత్మకంగా, రసాత్మకంగా డాక్యుమెంట్ రీ తీసినట్టుగా…