సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    బి. మణినాగేంద్రరావు

    మీ సినిమా క్విజ్ 6 లో 8 వ ప్రశ్న ఇలా వుంది .’ అక్కినేని, వాణిశ్రీ నటించిన ‘పవిత్రబంధం’ చిత్రం ఏ తమిళ చిత్రానికి ఆధారం ? ‘ అని అంటే చదువరులకు ‘పవిత్ర బంధం’ చిత్రం ఆధారంగా ఏదో తమిళచిత్రం నిర్మించబడిందని అర్ధమయేలా వుంది. మీరు సరియైన జవాబు గా తెలుగు చిత్రానికి మూలమైన తమిళచిత్రం పేరు ‘అమరదీపం’ అన్నారు. అటువంటప్పుడు మీ ప్రశ్న ‘పవిత్రబంధం’ చిత్రానికి ఆధారమైన తమిళచిత్రం పేరు ఏమిటి ? ‘ అని వుండాలి. ప్రశ్నలో లోపం వల్ల నాకు ఆ ఒక్క ప్రశ్నకూ జవాబు దొరకలేదు.

    బి. మణి నాగేంద్రరావు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®