సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకులకు
    ఇతర సాంకేతిక నిపుణులకు
    హృదయపూర్వక కృతజ్ఞతలు.

    Reply
  2. 2

    sagar

    దంత దావనం విషయంతో పాటు విరిగిపోయిన పంటి చికిత్సకు పరిష్కారం చూపిన నేటి మీ రచనకు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      నీ స్పందనకు ధన్యవాదాలు సాగర్.

      Reply
  3. 3

    గోనుగుంట మురళీకృష్ణ

    బెడ్ కాఫీ/టీ ల గురించి మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి. పెద్దలు పెట్టిన ఆచారాల్లో మనకు తెలియని ఆరోగ్యసూత్రాలు ఎన్నో ఉన్నాయి. బ్రష్ చేసుకోకుండా కాఫీ టీ లు తాగటం ఆరోగ్యలక్షణం కాదు. మా తల్లిదండ్రుల కాలంలో అయితే ఉదయాన్నే స్నానం చేసి, పూజ ముగించుకున్న తర్వాతే ఫలహారం చేసేవారు. అలాగే 75 ఏళ్ల వయసు దాకా ఎలాంటి అనారోగ్యం లేకుండా జీవించారు.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ విశ్లేషణ బాగుంది సర్.
      మీ సహృదయ స్పందన కి
      హృదయ పూర్వక ధన్యవాదములు.

      Reply
  4. 4

    J.Mohan Rao

    Doctor Sir ,
    You have rightly pointed out that it’s
    preferred not to have bed coffee without brushing . May be it’s a western culture.
    Explained clearly that way of brushing is essential than time duration.
    Some use hard brush under the impression that it’s more relevant . please explain in detail about hard and soft tooth brush.

    The reimplantation of teeth explained simple way and useful to many . Many people are not aware that damaged teeth can be reimplantated . Good awareness
    With Regards
    J Mohan Rao
    I Feel you could have recommended soft / ultra soft brush to safeguard gums
    Gargling is more essential each time
    and bedtime salt warm water gargling is more necessary.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మోహన్ రావు గారు
      మీ వివరణాత్మక స్పందన అద్భుతం.
      మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

      Reply
  5. 5

    Bhujanga Rao

    దంత వైద్య లహరి -14 వ సంచికలో దంతాల సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగా వివరించారు. రీ ఇంప్లాంటేషన్ ఏ పరిస్థితుల్లో వాడవలసిన పద్ధతులు మరియు రోజులో పళ్ళు ఎన్నిసార్లు తోముకున్నాము అన్నదానికంటే ఎలా తోముకున్నాము అన్న విషయంలో మంచి వివరణ ఇచ్చారు,అలాగే బెడ్ కాఫీ/టీ ల గురించి అవసరమైన సూచనలు, సలహాలు అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదములు సర్.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ…
      మీ హృదయ పూర్వక స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  6. 6

    Shyam kumar chagal

    ప్రతీ. విషయం పైన డాక్టర్ గారు చాలా వివరంగా సమాధానం ఇవ్వడం బాగుంది. దంత పరిరక్షణ గురించి సలహాలు ఇవ్వడమే కాకుండా అందులోని శాస్త్రీయత గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా
    పాఠకుల సందేహానికి నేటి జీవన విధానాన్ని అనుసంధానం చేస్తూ జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి జీవిత కాలం ఉపయోగకరమైన శీర్షిక అందిస్తున్న Dr klv ప్రసాద్ గారికి, సంచిక కి నా అభినందనలు

    Reply
  7. 7

    డి. వి. శేషాచార్య

    డాక్టర్ గారూ

    రి ఇంప్లాంటేషన్ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఈ మధ్య ఇంప్లాంటేషన్ అని కొత్త విధానం చెలామణి లోకి వొచ్చింది.స్కౄలు బిగించి పళ్ళు కడుతున్నారు. ఈ విధానం ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుంది. మా బంధువు ఒకరికి అమెరికా నుండి వొచ్చిన ఆమె కొడుకు లేటెస్ట్ టెక్నాలజీ కదా అని కొన్ని పళ్ళు ఇంప్లాంట్ చేయించాడు. కాని నాటి నుండి ఆమె నోరు తెరవడం లేదు. ఇప్పుడు ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది. ఏమయ్యుంటుంది. దయచేసి వివరించగలరు.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఇంప్లాంట్స్ పద్దతిలో పళ్లు
      సహజత్వానికి దగ్గరగా వుంటాయి.
      సమయం ఎక్కువ తీసుకుంటుంది.ఓపిక అవసరం.
      హడావుడిగా చేయించుకునే చికిత్స కాదిది. చికిత్స తర్వాత నోరు తెరవడం లేదంటే ,చికిత్స ఫెయిల్ అయినట్టు భావించాలి. పేషెంట్ సహకారం లేకుండా ఇవి సక్షెస్ కావు.
      మీ సహృదయ స్పందన కు హృదయ పూర్వక ధన్యవాదములు.

      Reply
  8. 8

    పుట్టి నాగలక్ష్మి

    నమస్కారములు డాక్టర్ గారూ!దెబ్బలు తగిలినప్పపుడు పళ్ళు ఊడితే జాగ్రత్త చేయవలసిన పధ్ధతిని తెలియజేశారు. ధన్యవాదాలు మీకు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!