సంచికలో తాజాగా

Related Articles

19 Comments

  1. 1

    Neelima

    డాక్టర్ గారు
    నమస్కారములు..

    పళ్ళ సమస్యలను ఈ విధంగా సంచిక లో ప్రశ్నలు , సమాధానాలుగా వివరించడం చాలా బావుంది.. Nice idea అండి..
    చాలా మందికి ఉపయోగకరం.. చిన్న చిన్న సందేహాలకు డాక్టర్ ను సంప్రదించలేము కదా..

    And.. సమస్యను, పరిష్కారాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు..

    ధన్యవాదాలు..
    నీలిమ

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ సహృదయ స్పందన కు హృదయపూర్వక ధన్యవాదాలు.
      ——డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  2. 2

    J Mohan Rao

    Dear Doctor Sir , మీరు పాలపళ్లు, గార
    పట్టిన పళ్లు , చిగురు వ్యాధుల గురించి ముఖ్యము
    గా చిన్న పిల్లలలో దంత సమస్యలు గురించి తీసుకోవలసిన శ్రద్ధ , జాగ్రత్తలు, చిగుళ్ల, పళ్ల యొక్క చిత్రములతో సోదహరణ ముగా వివరములు యిచినరు . యెంతయో మంచి
    కార్య క్రమం .
    నమస్తే
    ధన్యవాదములు
    మోహన రావు

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మోహనరావు గారికి
      ధన్యవాదాలు.
      ——డా కె.ఎల్.వి.ప్రసాద్.

      Reply
  3. 3

    పుట్టి నాగలక్ష్మి

    దంతవైద్య లహరి శీర్షికలో మీరు వివరిస్తున్న విషయాలు అందరికీ ఉపయోగకారకంగా ఉన్నాయి. సంచిక వారికీ, మీకూ అభినందనలు, ధన్యవాదాలు..

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన నాకు
      మరింత ఉత్సాహాన్ని
      అందిస్తున్నది.
      కృతజ్నతలు మీకు.
      —-డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  4. 4

    Sagar

    దంత పరమైన సమస్యలకు చక్కని సమాధానాలతో పరిష్కారం చూపుతున్న మీకు ధన్యవాదములు సర్. నా అభిప్రాయం ప్రకారం స్వీయ నిర్లక్ష్యమే ఎక్కువ సమస్యలకు కారణం అనుకొంటున్న. ఇక వయసు రీత్యా వచ్చే వాటికీ ఎవరు మాత్రం చేసేది ఏమీ ఉండదు. ఇలాంటి రచనలతో కొంతవరకైనా మార్పు రాగలదని ఆశిద్దాం సర్. మీ ప్రత్యేక శ్రద్ద కు ధన్యవాదములు.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
      ——-డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  5. 5

    J Mohan Rao

    అయ్యా , తమరు తోటి వారు నలుగురికి దంత వైద్య సమస్యలు గురించి, సలహాలు, వైద్య విధానములు , వివరములు, photos తొ present చేయు చున్నారు . మీకున్న విశేష అనుభవము వుపయోగించి service చేయు గుణం యెంతయో ప్రశంస నీయము. పరులకు నిస్వార్ధ సేవయే దైవత్వం . భవ దీయుడు . మోహన రావు . Please continue ur job and tempo leading and spreading
    happiness and joy in society . Noble job . Commendable. 🙏

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ ప్రోత్సాహం
      అభినందనీయం సర్….
      కృతజ్ఞతలు .
      —–డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  6. 6

    Bhujanga Rao

    ప్రకృతి సహజసిద్ధమైన దంతాలు తెల్ల రంగు మారడానికి వయసు రీత్యా కారణాలు మరియు దంతధావన విషయంలో అశ్రద్ధ మొదలైన అనేక అంశాలు చక్కగా వివరించారు. చిన్న పిల్లల ఎదుగుదలలో వచ్చే దంతాలు వాటి మార్పులు దంత వైద్య లహరి ద్వారా వారం వారం మంచి విషయాలు అందిస్తున్నా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ సహృదయ స్పందనకు
      హృదయపూర్వక కృతజ్ఞతలు.
      ——డా కె.ఎల్.వి.ప్రసాద్.

      Reply
  7. 7

    అల్లూరి Gouri Lakshmi

    Off white లో పళ్ళు ఉండడం ఎక్కువగా చూస్తూ ఉంటాం..ఈ doubt తీరింది..ధన్యవాదాలు.

    Reply
    1. 7.1

      Rajendra Prasad

      The Qs and As are very helpful to the readers including those who didn’t seek the answers.
      Thank you sir

      Reply
      1. 7.1.1

        డా కె.ఎల్.వి.ప్రసాద్

        ప్రసాద్
        గారూ….ధన్యవాదాలు
        ——డా కె.ఎల్.వి.ప్రసాద్

        Reply
    2. 7.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      ధన్యవాదాలు మీకు.
      ——డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  8. 8

    D.Nagajyothi

    నమస్తే డాక్టర్ గారు…రంగు మారే పళ్ళ గూర్చి, పరిణామాలు, కారణాలు గూర్చి పిల్లల్లో వచ్చే దంత సమస్యల గూర్చి చాలా విలువైన సమాధానాలు అందించారు. ధన్యవాదాలు అండీ

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా….
      మీ స్పందనకు
      హృదయపూర్వక ధన్యవాదాలు.
      ——డా కె.ఎల్.వి.ప్రసాద్

      Reply
  9. 9

    ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్

    పండ్ల రంగు మారడానికి టీలు, కాఫీలు తాగే అలవాటు కూడా ఒక కారణం అనుకుంటున్న డాక్టర్ గారు. ఇది నిజమేనా ?

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!