సంచికలో తాజాగా

Related Articles

32 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ

    అభినందనలు
    మిత్రమా.
    కథలు బాగా రాస్తున్నావు..
    ——-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ జిల్లా.

  2. 2

    Shyamkumar chagal

    నా కథల ను ప్రచురిస్తున్న ఎడిటర్ గారికి, పత్రిక యాజమాన్యానికి మరియు వారి సాంకేతిక సిబ్బంది కి నాయొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మరియూ ధన్యవాదములు.

  3. 3

    Sathi Padma reddy

    కథ బాగుంది. అన్ని కథల్లో రాజశేఖర్ ..చదువుతున్నంత సేపు స్వీటీగా ఉంది.హద్దులు దాటకుండా కూడా ఎంత మధురంగా ప్రేమించుకోవచ్చో బాగా రాశారు.

    1. 3.1

      Sathi Padma reddy

      Thank you padma garu

      1. 3.1.1

        sagar

        ఆడబిడ్డ తండ్రి ఆవేదన ఎంత సున్నితంగ వివరించారు సర్ ? అన్నీ పాత్రలను అమోఘంగ వర్ణించారు. ధన్యవాదములు సర్ మీకు.

        1. 3.1.1.1

          Shyamkumar chagal

          ధన్యవాదాలు

  4. 4

    Sunianu6688@gmail.com

    చాలా రోజుల తర్వాత ఒక మంచి కథ చదివిన సంతోషం కలిగింది. మరో యద్దనపూడి సులోచన గారు కథ లా అనిపించింది. ప్రతీ పాత్ర ని చాలా చక్కగా మలిచారు.రచయిత గారికి హృదయ పూర్వక అభినందనలు👌👌👌👍👍👍💐💐💐💐💐

    1. 4.1

      Sathi Padma reddy

      Thank you for review madam

    2. 4.2

      Shyamkumar chagal

      Nice review. Your comments are encouraging to me to write more and more.

  5. 5

    mar challapilla rama murthy.

    కథ చాలా బాగుంది శ్యామ్ గారు. చిన్న మిని నవల లా వుంది. కథ చాలా బాగా నడిపించారు.

    1. 5.1

      mar challapilla rama murthy.

      Thank you for your reviews sir

    2. 5.2

      Shyamkumar chagal

      Thanks for your reviews

  6. 6

    Uppalapati vijaya raghava varma

    Really heart touching story with golden old fragrance. Thank you 🙏

  7. 7

    Sujatha thangudu. Mumbai

    I like character of jhansi
    She knows what she want
    Their romantic meetings their expression of each other very nice
    Feel it it is real

  8. 8

    గుండాన జోగారావు

    మీ కథ బాగుంది. ఒక పోల్కంపల్లి శాంతా దేవి…ఒక మాదిరెడ్డి సులోచన గారిని జ్ఞప్తికి తీసుకువచ్చారు. ఒక సానుకూల ముగింపు.
    కుల అంతస్తుల ఘర్షణ మధ్య పెద్దలు ప్రేమకు
    పెద్ద పీట వేసి ఆశీర్వదించడం సంతోషకరం.
    పెద్ద కథని ప్రచురించిన సంపాదకులకు ధన్యవాదాలు. రచయితకు అభినందనలు.

    1. 8.1

      Shyamkumar

      Excellent review. Tq sir. Criticism also accepted sir

    2. 8.2

      Shyamkumar chagal

      ధన్యవాదాలు

  9. 9

    Shanthi kumrar medchal

    కథ మంచి ముగింపుతో ఉంది. పెద్ద మనస్సుతోఆలోచించారు.బాగుంది.

  10. 10

    Satyaprasad. విజయవాడ

    చదివాను. మీరు వ్రాసే స్టైల్ రియల్లీ professional. కళ్ళకు కట్టినట్టు కథ నడుస్తుంది.ఇది రైటింగ్ స్టైల్ మీదగ్గర నేర్చుకోవాలి. మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు ట్రై చేసి ఆపేసాను. మళ్ళీ మొదలు పెడతాను.

  11. 11

    Sreevani putrevu vedula

    చాలా చక్కని కధ. హద్దులు దాటని, పెద్దలను ఎదిరించని భాద్యత లను మరువని ప్రేమ ను చాలా బాగా చూపించారు

  12. 12

    Upparhala nagaraju

    మరి రాజశేఖర్ ,ఝాన్సీ ల వివాహం ఏమయింది? చేసుకున్నారా ఇంతకీ 😃

  13. 13

    kamarajundl@gmail.com

    Katha Chala adbhutamga vivarimcharu. Chala rojula tarvatha oka manchi katha nu chadivanu. Raajsekhar, jansi la kalmasham leni prema chakkga vivarimcharu, prati okkari patra adbhutham

    1. 13.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు

  14. 15

    Susheela thummapudi

    నమస్కారము శ్యామ్ గారు మీ దరిచేరిన హ్రృదయాలు కధ చదివి మనసు బరువెక్కింది చాలా చాలా బాగుంది ఒకనాటి మేటి రచయిత్రులు యుద్దనపూడి సులోచన రాణి మాదిరెడ్డి సులోచన లో నవల లాగా ఆపకుండా చదివించింది 👌 చాన్నాళ్ల కు మంచి ప్రేమకధ చదివా మీరు ఇంకా మంచి రచనలతో మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్ష అభినందనలు 💐💐💐💐

    1. 15.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు

  15. 16

    Sambasiva+Rao+Thota

    Chooddame kaadu..
    Poortulhigaa chadivaanu..
    Narration chaalaa baagundandi..
    situational adjustments baagunnaayi..
    Dhanyavaadaalandi 🙏

    1. 16.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు

  16. 17

    Subramanyam valluri

    ఒక మంచి కథ చదివిన అనుభూతి అండి. మీ నుంచి ఇలాంటి మంచికధలు మరెన్నో ఆశిస్తున్నాము.

    1. 17.1

      Shyamkumar chagal

      ధన్యవాదాలు

  17. 18

    నమిలికొండ విశ్వేశ్వర శర్మ

    కథ చదివే అలవాటు లేని వారితో కూడా చదివించే విధంగా ఉన్నది ఈ కథ. కథ యొక్క కూర్పు చాలా చక్కగా అద్భుతంగా ఉన్నది. అన్నిటికంటే ప్రధానంగా క్లైమాక్స్ లో ఊహించని మలుపు. ప్రేమ కుల మతాలకు అతీతమైనది. ఆర్థిక సామాజిక పరిస్థితులు వీటిని ప్రభావితం చేస్తాయి. ఝాన్సీ వాళ్ళ నాన్న తీసుకున్న నిర్ణయం అమోఘం. పిల్లల మనస్సును అర్థం చేసుకున్న రంగారావు తీసుకున్న నిర్ణయం అద్భుతం. ఇంత చక్కని కథను అందించిన నా ప్రియ మిత్రుడు శ్యాం కు హృదయ పూర్వక ధన్యవాద సహిత అభినందనలు.

    1. 18.1

      Shyamkumar chagal

      Thank you for your review and response. Thank you sharma.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!