రచయిత వ్రాసిన పాటల వివరాలు తెలుగు వికీపీడియాలోని పెళ్ళికానుక సినిమా వివరాల ప్రకారం సరైనవే. గమనించగలరు. https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BF_%E0%B0%95%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%95_(1960_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE)
ఇది శ్రీనివాస రావు సొంసాళె (ఎమ్మిగనూరు) గారి వ్యాఖ్య: *రచయిత పాటల గురించి యిలా వ్రాశారు:- 1. ఆడేపాడే పసివాడ (సంతోషం) - చెరువు అంజనేయ శాస్త్రి…
ఇది గడ్డమణుగు సుజాత గారి స్పందన: *సోమ శంకర్ గారు చాలా బాగా వివరించారు, నీతో కలిసి మాట్లాడిన 2 గంటలు చాలా బాగా విశ్లేషించి వివరించారు.*
ఇది శ్రీ గోటేటి మోహన్ గారి స్పందన:*ఆయన మిమ్మల్ని కలుసుకుని.. మాట్లాడిన అందమైన వైనాన్ని మరింత అందంగా ఆవిష్కరించారు. మీతో ఒక్కసారి మాట్లాడితే ఎవరికైనా అదొక మధురానుభూతి…