సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    డా.సిహెచ్.సుశీల

    దిలీప్ కుమార్ పై రాసిన వ్యాసాలు అన్నింటిలో ఇది ప్రత్యేకమైనది జ్యోతి గారు! కథ మొత్తం చెప్పలేదు మీరు. సాహిత్యాన్ని, గళ మాధుర్యాన్ని, నటనని సుదీర్ఘంగా వివరించారు. సినిమా మేం చూస్తాం, కథ తెలుసు. ఈ వివరాలు, విశ్లేషణ కావాలి మాకు, మీలా కొన్ని కొన్ని లోతుగా గమనించలేదు కనుక.
    ముఖ్యంగా ఈ వ్యాసం కవితాత్మకంగా సాగింది. సినిమా కంటే, చాలా బాగుంది. అభినందనలు.

  2. 2

    Ramkumar Bharatam

    పాట సృష్టికర్త, రూప కర్త, అభినయ కర్తల కలయికలో ఎలాంటి ఆణిముత్యాల్లాంటి పాటల దృశ్యాలు ప్రాణాలు పోసుకుంటాయో అని చెప్పడానికి షకీల్ బదాయూని , నౌషాద్, దిలీప్ కుమారుల కాంబినేషన్ ఒక గొప్ప ఉదాహరణ అన్న మీ అభిప్రాయం నూటికి నూరు పాళ్ళు నిజం. ఇక విషాద గీతాల అభినయంలో దిలీప్ కళ్ళల్లో చూపించే విషాదం గాని, ప్రేమ గీతాల్లో అవే కళ్ళతో చూపించే చిలిపిదనం గాని మన మనస్సులో ముద్రించుకు పోతాయి. నిజానికి రామ్ ఔర్ శ్యామ్ నాటికి నేను దిలీప్ కుమార్ సినిమాలు ఒకటి, రెండు చూసి వుంటాను. అప్పటికి అతని నటన మీద నాకు పెద్దగా అభిప్రాయం అంటూ ఏమి లేదు. కానీ రామ్ ఔర్ శ్యామ్ చూసాక అయన అంటే పిచ్చి అభిమానం ఏర్పడింది. అప్పటినించి ఆయన్ని ఆరాధించే కోట్లాది అభిమానుల్లో నేనూ ఒకడిగా మారిపోయాను. ప్రపంచ మహానటులల్లో అయన ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దిలీప్ కుమార్ నటన గురించి అంతగా తెలియని ఈ తరం వారికి అయన నటనలోని గొప్పతనాన్ని వివరించే మీ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం జ్యోతి గారు !

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!