సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    డా.సిహెచ్.సుశీల

    దిలీప్ కుమార్ నటన, డైలాగ్ డెలివరీ, ముఖకవళికలు, ఆఖరికి చిన్న నవ్వు, కడగంటి చూపు గురించి కూడా నిశితంగా పరిశీలించి, ఈ శీర్షిక లో జ్యోతి గారు సోదాహరణంగా 60 వ్యాసాలలో వివరించారు. “మొఘల్ ఎ అజీమ్ ” ఎంత గొప్ప దృశ్య కావ్యం గా భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయిందో, జ్యోతి గారు ఈ చిత్రం గురించి చెప్పిన ఈ వ్యాసం కూడ అంత ప్రత్యేకంగా, ఉన్నతంగా ఉంది. దిలీప్ గురించి రాసిన 64 ( ఇదింకా 61యే) వ్యాసాలలో జ్యోతి గారు ఈ చిత్రం గురించి వర్ణించిన “అనుభూతి చిత్రణ, నటీనటులు కనబరిచిన హావభావాల వెనక సంఘర్షణ, మనోభావాలను” చూస్తే – మనసు పెట్టి అనుభూతిని ఆస్వాదిస్తూ రాసినట్టు ఉంది. అన్ని వ్యాసాల్లోనూ ఇదే నెంబర్ 1 అనుకొంటున్నాను. అభినందనలతో..🙏

    Reply
  2. 2

    Ramkumar Bharatam

    మొఘల్ ఇ ఆజాం చిత్రం పై మీ సంపూర్ణ విశ్లేషణ అద్భుతంగా వుంది జ్యోతి గారు. మీరన్నది కరెక్ట్, ఈ సినిమా చూడాలనుకునే వారికి కొన్ని అర్హతలుండాలి. ఆ అర్హతలున్నవాళ్లకే ఈ సినిమాలోని గొప్పతనం అర్ధమవుతుంది ! అత్యున్నత నటన చూడాలన్నా, అత్యుత్తమ దర్శకత్వ విలువలు చూడాలన్నా, అత్యున్నత సంగీతం వినాలన్నా, అత్యుత్తమ కళా నైపుణ్యం చూడాలన్నా, అత్యున్నత టెక్నికల్ వాల్యూస్ చూడాలన్నా, అద్భుతమైన ప్రేమ కథ చూడాలన్నా….. ఒక్క మొఘల్ ఇ ఆజాం చిత్రం చూస్తే చాలు ! ఇన్ని వివరాలు సేకరించడానికి మీరు ఎంత కష్టపడివుంటారో నేను అర్ధం చేసుకోగలను. మీకు నా హార్దిక అభినందనలు జ్యోతి గారు !

    Reply
  3. 3

    శ్రీరాం

    ఏం విశ్లేషణ జ్యోతి గారూ. అద్భుతంగా రాశారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!