సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    rambabuk.indianbankwms@gmail.com

    అద్భుతమైన విశ్లేషణ. కథకు కిరీటం పెట్టినట్టు రాశారు. కథా విశ్లేషణ చదివిన ఎవరైనా కథను వెతికి పట్టుకుని చదివి ఆనందిస్తారు. ఆనందానికి అదనపు చేర్పు మనసులో ముందే చేరిన సుశీలమ్మ గారి కథా విశ్లేషణ.

    1. 1.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలండీ.

  2. 2

    రత్నాకర్ పెనుమాక

    దోనిగంగమ్మ కథ మీద _ రత్నాకర్ పెనుమాక
    ***************
    ఈ సమీక్ష చదివే వరకూ నాకు ఈ కథ లో ఏ అంశాలు మీకు నచ్చాయి .ఎందుకింత ప్రేమిస్తున్నారు నా గంగమ్మ ని అనుకున్నాను మేడమ్ గారూ .ఇప్పుడర్థమైంది మీకు కథలో ప్రతి అంశం నచ్చిందని .మీ ప్రేమను పొందిన నా గంగమ్మ చాలా అదృష్టవంతురాలు .నేను జీవిత కాల ఋణస్తుడిని. మీ సమీక్ష చదువుతుంటే కళ్లు చెమర్చాయండి. అక్షరాలు మసక బారాయి .ఇప్పటివరకూ ఎన్ని బహుమతులొచ్చినా దోనిగంగమ్మ తెచ్చినంత పేరు, ప్రాచుర్యం, ప్రేమ ఇంక ఏ కథ తీసుకురాలేదు .మీ సహృదయత వల్ల ఈ కథ లబ్ధప్రతిష్టులైన కథకులకు చేరి ఆశీశ్శులందుకుని బోల్డంత ఆయుష్షు పోసుకుంది. మీ పట్ల కృతజ్ఞత జీవిత కాలం నిలిచి ఉంటుంది .ఇంతటి ప్రాచుర్యానికి పరోక్షం గా కారకులైన శరత్ చంద్ర గారికి ఉషా పత్రికకు తటవర్తి నాగేశ్వరరావు గారికి మనఃపూర్వక అభివాదాలు ..
    రత్నాకర్ పెనుమాక

    1. 2.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      మరో మారు అభినందనలండి.

      1. 2.1.1

        రత్నాకర్ పెనుమాక

        హృదయపూర్వక కృతజ్ఞతలు మేడమ్ గారూ

  3. 3

    అత్తలూరి విజయ

    అద్భుతమైన విశ్లేషణ సుశీలగారు.. రత్నాకర్ గారు చాలా మంచి రచయిత, సామాజిక కార్యకర్త మాత్రమే కాదు చక్కని నిబద్ధత కలిగిన రచయిత.

    1. 3.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ధన్యవాదాలండీ

    2. 3.2

      రత్నాకర్ పెనుమాక

      కథ చదివారా మేడమ్ మీ అభిమానానికి ఆత్మీయతకి సహృదయతకి మనఃపూర్వక కృతజ్ఞతలండి

  4. 4

    mala

    కథ, మీ సమీక్ష రెండూ చదివానండి. ఒకదానిని మించి ఒకటి ఉన్నాయనటము అతిశయోక్తి కాదు. కథలో గంగమ్మ వ్యక్తిత్వం చాలా నచ్చింది. కథా మొదలు పెట్టాక చివరి వరకు ఆపకుండా చదివించింది. చుట్టరెడ్డి మీద గంగమ్మకు ఉన్న అభిమానం/ప్రేమకు కళ్ళు చెమర్చాయి.
    తాడోడు గుడిపూజారి కొడుకు అని చెపుతూ స్నేహితులకు కోడి మాసం తినిపించటం కొంచం మనసుకు గుచ్చుకుంది. అసలు తాడోడు గుడి పూజారి కొడుకు అని చెప్పవలిసిన అవసరం లేదు కదా అని అనిపించింది. ఇంత మంచి కథలో అది ముల్లులా నాలాంటివాళ్ళకు గుచ్చుకుంటుందేమో!

  5. 5

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మంచి పాయింట్.
    మీకు ధన్యవాదాలు.

  6. 6

    రత్నాకర్ పెనుమాక

    మేడమ్ తాడోడు గుడిపూజారి కొడుకు దగ్గర డ్రైవర్ అని రాసాను .కథ మరోసారి చదవండి .

    1. 6.1

      Mala

      నేను పిడియఫ్ లో చదివానండి. వాక్యము కలిసిపోయి, కామా తెలియ లేదు. ఇప్పుడు మీరు చెప్పాక చూసాను. ఓపికగా అనుమానం తీర్చారు. ధన్యవాదాలండి.

      1. 6.1.1

        ప్రొ. విహెచ్. సుశీలమ్మ

        ధన్యవాదాలండీ

  7. 7

    శ్రీధర్ చౌడారపు

    సుశీలమ్మ గారూ… !

    కథను మీరు విశ్లేషించిన తీరు చాలా బాగుంది.‌ కథలోని ప్రాముఖ్యత ఉన్న పాత్రను కళ్ళముందు నిలబెట్టే గారు. తన తనువు, మాట తీరు, ప్రవర్తన, అలవాట్లు … ఇలా చూపించారు. ఇక అనుబంధం పాత్ర రెడ్డి గారిని ఆయన జీవితాన్ని అలా ఓ రెండు మాటల్లో చెప్పేశారు. ఇతర పాత్రల పరిచయం వలన విశ్లేషణ కు ఒరిగేది ఏమీ లేదనుకున్నారేమో చుట్టారెడ్డి అన్నయ్య తప్ప మరొకరి (ఆసుపత్రిలో మనిషి తప్ప) గురించి మెన్షన్ చేయలేదు.

    గంగమ్మను అంతెత్తున నిలిపి, అత్యాచారానికి, బాధతో గంగలో కలిసిపోయిన తన స్వాభిమానాన్ని ఎలివేట్ చేశారు. మీ ఈ విశ్లేషణ చాలు కథేమిటో కచ్చితంగా అంచనా వేసుకోవడానికి… కథను చదవకుండానే.

    కానీ రత్నాకర్ గారి రచనా శిల్పాన్ని దర్శించాలంటే కథను చదివాక తప్పదు మరి.

    అభినందనలు మీకు సుశీలమ్మ గారు. ధన్యవాదాలు మీకు, మంచి విశ్లేషణ చేసి ఓ మంచి కథను చదివే/ చదవబోయే అవకాశం కల్పించినందుకు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!