‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు నమస్కారాలు. సంచికను అమితంగా అభిమానిస్తున్న వారందరికి ధన్యవాదాలు.
పాఠకులకు విభిన్నమయిన రచనలను అందించాలని ‘సంచిక’ పత్రిక నిరంతరం ప్రయత్నిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.
ఎప్పటిలానే వ్యాసాలు, కాలమ్స్, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, ఇంటర్వ్యూ, పిల్లల కథ లతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 నవంబరు 2022 సంచిక.
1 నవంబరు 2022 నాటి ‘సంచిక’లోని రచనలు:
సంభాషణం:
- డా. బండి సత్యనారాయణ అంతరంగ ఆవిష్కరణ – డా. కె.ఎల్.వి. ప్రసాద్
కాలమ్స్:
- సంచిక విశ్వవేదిక – విశ్వవీధుల్లో…8 – వి. శాంతిప్రబోధ – సారధి మోటమఱ్ఱి
గళ్ళ నుడికట్టు:
- సంచిక-పదప్రహేళిక- నవంబరు 2022 – దినవహి సత్యవతి
వ్యాసాలు:
- అమ్మ కడుపు చల్లగా -32 – ఆర్. లక్ష్మి
కథలు:
- నగరంలో మరమానవి-2 – చిత్తర్వు మధు
- వయసు మనసు – శ్యామ్ కుమార్ చాగల్
- భూతద్దం – గంగాధర్ వడ్లమాన్నాటి
కవితలు:
- భయమేస్తోంది..!! – శ్రీధర్ చౌడారపు
- గ్రహదోషం – డా. విజయ్ కోగంటి
- స్మిత..!! – డా. కె.ఎల్.వి. ప్రసాద్
బాలసంచిక:
- మంచి చేసే గుణం – కంచనపల్లి వేంకటకృష్ణారావు
పుస్తకాలు:
- అందమైన బొమ్మలతో ఆకట్టుకునే కథలు – పుస్తక సమీక్ష – కొల్లూరి నాగమణి
అవీ ఇవీ:
- కృష్ణార్జునులకు సన్నిహితుడు ‘సాత్యకి’ – అంబడిపూడి శ్యామసుందర రావు
సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.
సంపాదక బృందం.
3 Comments
Shyam Kumar Chagal
సాహితి సేవకులను, ప్రముఖుల ను సంచిక పత్రిక మాధ్యమం లో అంతరంగం ఆవిష్కరణ ద్వారా నిస్వార్థ సేవ చేస్తున్న Dr k l v prasad గారికి అభినందనలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
మిత్రమా….
Shyamkumar chagal
ఎడిటర్ గారు
Pl write editorial on contemporary issues of our society , news, literature of present issues.