సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    GitacharYa

    చివరి రెండు పేరాగ్రాఫ్ లూ…
    🙏

    Reply
  2. 2

    Dorbala Balashekhara Sharma

    వ్యాసం ఆసాంతం బావుంది. విశ్లేషణ సమంజసనీయంగా సాగింది. కాకపోతే, అక్కడక్కడా మనం అంటూ సంబోధించడం సరికాదు. మనం లో వాళ్ళు, వీళ్ళు, అందరూ వస్తారు. బ్రాహ్మణత్వాన్ని ఎగతాళి చేసేవారిలో మనం కూడా వున్నామా? ఉంటామా? అందరూ అలాంటి వారు వుండరు కదా?! కొందరు అని చెప్పాలన్నది నా ఉద్దేశ్యం.
    – దోర్బల బాలశేఖరశర్మ

    Reply
    1. 2.1

      Chandrika

      ‘3000 ఏళ్ళ చరిత్ర’ అన్న చోట, ‘అందరూ సమానం’ అన్న చోట వాడాను . అక్కడ ‘మనం ‘ అనడానికి బదులు ‘కొందరు ’ అనలేనండీ. కానీ మీరు సూచించినట్లు . ‘సౌజన్యారావు పాత్ర ‘ దగ్గర ‘మనం’ అన్న చోట ‘పాఠకులు ‘అని వాడి ఉండవచ్చు. ఇటువంటి తప్పులు దొర్లకుండా చూసుకుంటాను

      Reply
  3. 3

    Pavan kulkarni

    బ్రాహ్మణుల పట్ల రాసిన వ్యాసం విశ్లేషణాత్మకంగా , ఆలోచింపదగినది గా ఉంది. అయితే ఈ వ్యవస్థ లో ఆచరణీయం అవ్వాలంటే బ్రాహ్మణ ఐక్యత చాలా ముఖ్యం. దానికై ప్రతి బ్రాహ్మణ వాది నడుం బిగించాలి. మనలో మనకే సఖ్యత లేనప్పుడు ప్రతిఒక్కరికి అలుసే..

    Reply
  4. 4

    S K. Kanna

    మీరు రాసిన దాంట్లో నిజాయితీ లోపించింది… ఇంకో విషయం ఏమిటంటే హిందువులకు బ్రాహ్మణులు మాత్రమే ప్రతినిధులు కారు… ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే సాధారణ హిందువులు,హిందూ మతం వేరు,బ్రాహ్మణ మతం వేరు… ఎందుకంటే 90% హిందువుల యొక్క ఆచార వ్యవహారాలు, తిండి నుంచి, కట్టు బొట్టు, మాట అన్ని కూడా బ్రహ్మణులతో పోలి ఉండవు.
    ఉదాహరణకు 90% హిందువులకు జంధ్యం ఉండదు, పిలక ఉండదు, 90% హిందువులు మాంసహారులు , 90% హిందువులు మొక్కే దేవతలను బ్రాహ్మణులు మొక్కరు. 90% హిందువులు శారీరక కష్టం చేస్తారు, కానీ ఎంత పేదవాడైన బ్రాహ్మణులు కష్టపడి పనిచేయరు. I mean శారీరక శ్రమ చేయరు… ఇలా చాలా విషయాల్లో హిందువులకు బ్రాహ్మణులకు చాలా తేడా ఉంటుంది.
    ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హిందూమతం అనేది మిగతా మతాల మాదిరిగా ఒకే విధంగా లేదు. Hindu religion is not a religion, it’s group of castes.
    Every Hindu will give priority to his own caste rather Hindu religion. చివరికి మీ వ్యాసం కూడా అదే చెప్పింది.
    చెప్పే విషయంలో నిజాయితీ, ఆత్మవిమర్శ ఉండాలి, హిందూ మతం గతం ఎలా ఉన్నా,భవిషత్తు అయినా ఒక విశాల, ఆదర్శ భావాలను కలిగిఉండాలి. అందులో అందరి క్షేమం ఉండాలి.

    Reply
  5. 5

    Rama Sandilya

    మీ వ్యాసం పూర్తిగా అన్ని కోణాలనుంచి సమగ్రంగా పరిశీలించి వ్రాసారు. మీతో ఏకీభవిస్తున్నాను.

    Reply
  6. 6

    M.Vishwanadham

    మీరు రాసిన వ్యాసంలో అర్చకులు బ్రాహ్మణులు మాత్రమే అన్నట్టుగా రాసారు. కాని దేవాలయాల్లో శివార్చకులు(తంబళ్ళు), వైష్ణవార్చకులు(సాతానులు) కూడా నేడు బ్రాహ్మణులుగా చెలామణీ అవుతున్నారు. వారి దోషాలు కూడా బ్రాహ్మణులకే అంటకడుతున్నారు

    Reply
    1. 6.1

      Chandrika

      అవునండీ. అర్చకుల్లో వేరే కులాల వారు కూడా ఉంటారు.

      Reply
  7. 7

    Dr.. Vivekanand Rayapeddi

    చాలా బాధతో మీరు వ్రాసిన ఈ వ్యాసంలో ప్రతి అక్షరం సత్యం.ఇంకొంచెం ఘాటుగా వ్రాసి ఉండాల్సింది. బ్రాహ్మణులని ఒక పద్ధతి ప్రకారం నిర్మూలించటమే విదేశీ మత మాఫియాల లక్ష్యం.ఏది ఏమైనా మంచి విషయాన్ని ధైర్యంగా చర్చించారు. అందరూ ఈ వ్యాసాన్ని గూర్చి చర్చించాలి, సర్క్యూలేట్ చేయాలి

    Reply
  8. 8

    Prasad

    “బ్రహ్మ హత్య”ను మహాపాతకం చేయాలి. బ్రాహ్మణున్ని తిట్టిన వాడి నాలుకను కోయాలి. బ్రాహ్మణుడి ఎదురుగా కూర్చున్నవాడి పిరుదుల్ని కోయాలి. ఇలా చెప్పిన మనుస్మృతిని అమలుచేయడమే అన్నింటికీ పరిష్కారమని వ్యాసకర్త అభిప్రాయం కాబోలు!

    Reply
    1. 8.1

      Chandrika

      ‘ఇలా చెప్పిన మనుస్మృతిని అమలుచేయడమే ‘ . అసలు నేను మనుస్మృతిని ఎక్కడా నా వ్యాసంలో చెప్పనేలేదు. మీరు చెప్పిన విషయాలు నాకు అసలు తెలియదు. ఎందుకంటే నాకు సంస్కృతం రాదు. మనుస్మృతి నేను చదవలేదు. మీరు చెప్పినదాన్ని బట్టి మీరు మనుస్మృతి చదివారు అని, మీరు చెప్పినది నమ్ముతాను. మరి ఆ స్మృతిని ఆధారం చేసుకుని ఎంత మంది నాలుకలు కోసారు? ఎంత మంది పిరుదులు కోసారు ? ఏ ప్రమాణమైన ఏ పరిశోధన లేకుండా 3000 ఏళ్ళ క్రితం చరిత్ర అంటూ, ‘అందరూ సమానం’ అన్ని చెప్పే ఈ రోజుల్లో సమాజంలో జరిగే ప్రతీ విషయాన్నీ బ్రాహ్మణుడికి (ఈ రోజుల్లో చాలా తక్కువ నేర చరిత్ర ఉన్న వర్గం. Please correct me with factual data if I am wrong) ఆపాదించడం సమంజసం కాదు అంటున్నాను.

      Reply
  9. 9

    Chandrika

    నేను చాలా సామాన్య పాఠకురాలిని & గృహిణిని. నా వ్యాసాన్ని చదివి & వ్యాఖ్యానించిన వారికి అందరికీ ధన్యవాదాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!