సంచికలో తాజాగా

70 Comments

 1. 1

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  సంచిక సంపాదక వర్గానికి
  ఇతర సాంకేతిక నిపుణులకు
  హృదయ పూర్వక ధన్యవాదములు

  Reply
 2. 2

  Sagar

  ఆనాటి పరిస్ధితులు, మరియు మిగతా సంతానం దూరంగ వెళ్ళడంవలన ఇంటిపట్టున ఒక బిడ్డ అయినా కళ్ళముందు ఉంటాడనే కోరికతో అలా చేసి ఉంటారని నా అభిప్రాయం సర్ . అలా జరిగినా మీరు మీ అభివృద్దికి మంచిబాటలపరుచుకుని ఎదిగారు కదా? మీకు అభినందనలు సర్

  Reply
  1. 2.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   సాగర్
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ .

   Reply
 3. 3

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Mee narration chala baguntadhi chinnannagaru.You won’t miss even a single detail. Nice memory filled with ‘Satisfaction’.

  ____mrs.Lakme Nivedita
  Rajahmundry

  Reply
 4. 4

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మీ చిన్న నాటి జ్ఞాపకాలు బాగా వర్ణించి రాసారు సర్.
  —-డా.డి.సత్యనారాయణ
  హైదారాబాద్.

  Reply
  1. 4.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   డాక్టర్ గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ .

   Reply
 5. 5

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Baagundi sir mee child hood. Naa child hoodkuda same to same. Ofcourse my father, mother also teachers in same school.
  When I am reading, I also went to my child hood days.👍

  —–K J SRINIVAS
  HYDERABAD

  Reply
 6. 6

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Good morning doctorgaru,
  Hat’s off to your memory. You remember the names of all your teachers n others who studied in that school.
  Parents love towards (particularly) the youngst child will not look to the consequences of their career. However, no regrets.

  —–surya narayana rao
  Hyderabad

  Reply
 7. 7

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఈకధలో కొంత భావాన్ని గత కధల్లో చదివినా పాఠశాల,
  తోటి మిత్రులు,
  ఉపాధ్యాయుల పరిచయం ఉంది.ఇక ఈ కధలో ఆత్మ నాన్న.ఆ పాత్ర నేటికీ సాగుతూనేఉంది.
  సమాజమంతా.!

  —-డా.మల్లికార్జున్
  హనంకొండ

  Reply
  1. 7.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   మల్లికార్జున్ గారు
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 8. 8

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  తమ పిల్లలు కళ్లెదుటే ఉండాలని తల్లిదండ్రులు కోరుకోవడం వారి ప్రేమను సూచిస్తుంది. ఉద్యోగ కాలంలో ఒక సంవత్సరాన్ని కొల్పయినా.. అంతకంటే ఆమూల్యమైన
  అమ్మానాన్న అనురాగాన్ని ఒక సంవత్సరం మరింత దగ్గగా పొందడం మీ అదృష్టం..
  —–వెంకట్రామ నరసయ్య
  మహబూబాబాద్

  Reply
  1. 8.1
 9. 9

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  జ్ఞాపకాల పందిరి-24 https://sanchika.com/gnapakala-pandiri-24/. Appati Talli tandrulaku D.O.B correct ga veyyali ane vishayam teliyaka povadamtho Head masters, class ragina age vesesevaaru. Mana taram lo chala mandiki June 1 st tho D.O.B untundi. Andulo nenu kooda okadaanni. One year 6 months service munduga retire ayyanu. Daani taaluku regret ledu. Kaani kontha mandiki bhadyathalu unte kashtam avutundi. Mee vishayam lo Mee peddalu Mee me development chudalekapovadam korathagane untundi.

  —-పద్మ.పొన్నాడ
  నర్సాపురం

  Reply
 10. 10

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  బాల్యంలో బడి కబుర్లు…. ముచ్చటగా వున్నాయి…. అప్పట్లో మధ్యాహ్న భోజనం వున్నట్టు లేదే….రచన బాగుంది….

  ——ఎస్.వి..ఎల్.ఎన్.శర్మ
  హైదారాబాద్.

  Reply
 11. 11

  Sarasi

  ఇంకో ఏడాది పాటు బుద్ధిగా కాళ్లు నొక్కేవాడు వుంటాడు కదా అని ఫెయిల్ చేసుంటారు (మా కార్టూనిస్టులం ఇలాగే ఆలోచిస్తాం.😜😃)

  Reply
  1. 11.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   ధన్యవాదాలండీ
   సరసి గారూ….

   Reply
 12. 12

  Sambasivarao Thota

  Mee ee gnaapakam chaduvuthunte naa chinnathanamlo school days gurthu koschaayi ..
  Dhanyavaadaalu!🙏

  Reply
  1. 12.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   రావు గారు
   ధన్య వాదాలు.

   Reply
 13. 13

  చిట్టె మాధవి

  నా బాల్యంలోకి టీచర్లు అందరూ గుర్తుకు వచ్చారు.
  తల్లితండ్రుల ప్రేమ వారికి తెలియని అమాయకత్వంతో ఒక్కోసారి నష్టమే జరిగినా అర్థం చేసుకుంటే తృప్తిగా ఉంటుంది ఇప్పుడు..బాగా వ్రాస్తున్నారు సర్..అభినందనలు🙏💐

  Reply
  1. 13.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
   1. 13.1.1

    డి.వి.శేషాచార్య

    డాక్టర్ గారూ మీ చిన్ననాటి ప్రాథమిక విద్యా విధానాన్ని చాలా చక్కగా వివరించారు. ఎంత మార్పు!

    నాటి చదువులకు నేటి చదువులకు గల తేడా ఏమిటో అందరికీ తెలిసిందే. ఆరోజలలో చింతబరిగలతో కొట్టినా తల్లి దండ్రులు ఏమీ అనేవారు కాదు. పిల్లవాడు చెడిపోకూడదనే వారి భావన. అదే ఈ రోజుల్లో అయితే పాక పీకి పందిరేయడమే!

    ఆ రోజుల్లో ఉపాధ్యాయులను సమాజం గౌరవంగా చూసింది. ఉపాధ్యాయులు కూడా బాధ్యత గా నడచుకున్నారు. పిల్లల్లో భయమూ భక్తీ వెరసి క్రమశిక్షణ అలవడింది.

    Reply
    1. 13.1.1.1

     డా.కె.ఎల్.వి.ప్రసాద్

     మిత్రమా
     మీ స్పందన కు
     ధన్యవాదాలండీ .

     Reply
 14. 14

  Sujatha Deva

  Mee experiences ila share chesi gathsm Loki theesukellaru.Mary Grace garu naku kuda teachers.Mee gnapakkalu mans uri charithra kuda .Dhanyavadalu sir

  Reply
 15. 15

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Nice sir.Idi ma uri school charithra kuda thank you

  —–Dr.V.Sujata
  Vijayawada

  Reply
 16. 16

  Jhansi koppisetty

  Nice memories👌👌….Hats off to your memory power and even remembering names of primary school teachers👍👍

  Reply
 17. 17

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Everyone used to be sincere those days. If you see the percentage 95 percent used to be sincere and 5 percent used to be casual but it reverse nowadays. Teachers used to be very strict because of that we learned something. Without fear students will not learn anything. But now time is changing. If any teacher is strict parents will complain some time goes to the extent of police case or create some problem or strike to see that he or she is transferred. That’s why now a days standard is not maintained.

  ——Dr.M.Manjula
  Hyderabad

  Reply
 18. 18

  G.Girijamanoharababu

  బాల్యం మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాని ఒక పరిమళం .. పైగా అది స్మృతిపథంనుంచి ఎప్పటికీ చెఱిగిపేని సంతకంకూడా …
  మీ బాల్యం లో కూడా ఆ పరిమళం ఉందనడానికి ఈ కథనమే సాక్ష్యం .. పిల్లలు దూరం కావడం తల్లిదండ్రులెవ్వరికీ కూడా నచ్చని అంశమే .. అప్పటికే అక్కయ్యలు , అన్నయ్యలూ కూడా చదువుకొఱకు తమనుండి దూరమైపోయిన సంఘటన వాళ్ళ అనుభవం లో ఉందికదా !! అందుకని మీ విషయం లో అలా జరిగి ఉండొచ్చు .. ఇదికూడా పూర్తిగ నిజమో కాదో మీకూ తెలియదు కాని , పాసై పోయిన మీ తోటి విద్యార్థుల చదువరితనం పై ఉన్న మీ నమ్మకం దాన్ని స్థిరపరచింది …
  ఆ రోజుల్లో చదువొక్కటే బతుకుదెరువుకు ఆధారమనుకునే భ్రమలు లేవు , అంతేగాక హోదాలతో , సిరిసంపదల తో , భోగభాగ్యాలతో పిల్లలు సంపన్నులు కావాలన్న పెద్ద పెద్ద ఆశలూ వాళ్ఉంళ లో ఉండేవికాదు ,…అదీ ఒక కారణం కావచ్చు … ఒక యేడాది కాలం నేడు మనకు ఎంత విలువైందో మీరు ఖచ్చితంగాచెబుతూనే , అంతకన్నా విలువైన తల్లిదండ్రుల సాన్నిధ్యం వారి అనురాగాన్ని పుష్కలంగా అందుకునే అవకాశానికి ఆనందించారు … మన చదువుకు తగిన సంస్కారాన్ని ప్రకటించే చక్కని మాట !!! అన్నింటినీ డబ్బుల తో కొలవలేము … కొన్ని విలువలూ , ప్రేమలూ డబ్బుకు అతీతాలు … అయితే అది తెలుసుకోడానికి కొంత సంస్కారం కావాలి … ప్రేమను వ్యాపారదృక్పథంతో లాభ నష్టాలు బేరీజు వేసుకునే తీరు అమానవీయం ..
  ఇందులో మరో విశేషం ఏమిటంటే నాటి చదువులు , టీచర్ల పద్ధతులు , వాళ్ళ క్రమశిక్షణ పద్ధతులు , పిల్లల చదువుల్ని గురించిన వాళ్ళ ఆలోచనలూ మొదలైనవన్నీ చెప్పడమనేది ఈ విషయానికి అర్థవంతమైన అదనపుఆకర్షణ గా నిలిచింది .
  మీ జ్ఞాపకాల పందిరి బాగా ఇల్లుకు పోతూ ఉంది .. అభినందనలు ..

  Reply
  1. 18.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   గురువు గారూ
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ .

   Reply
 19. 19

  మొహమ్మద్ అఫ్సర వలీషా

  మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన జ్ఞాపకాలు మృదు మధురంగా ఉన్నాయి సార్. అందరిని గుర్తు పెట్టుకున్న వైనం ఒకటైతే తల్లి దండ్రుల ప్రేమాభిమానాలను గుర్తించి వారి కొరకు తపించటం చాలా గర్వకారణం.నిజంగా వారు సమాజం లో మీ ఉన్నత స్థాయిని చూస్తే నిజం గా చాలా గర్వపడి ఉప్పొంగి పోయేవారు.మిమ్మల్ని వాళ్ళ స్వప్రేమ కోసం ఒక క్లాస్ వెనుక వేయించినా మీ ప్రతిభా పాఠవాలతో పదడుగులు ముందు వేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం చూసి అమితానందం పొందేవాళ్లు సార్. మీ జ్ఞాపకాల పుటలను తెరచి మమ్మల్ని మళ్ళీ బాల్య స్మృతులు నెమరు వేసుకునేలా చేశారు. స్ఫూర్తిదాయకం మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన ప్రతి జ్ఞాపకం. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐

  Reply
  1. 19.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా..
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 20. 20

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  పల్లెల్లో బడుల గురించి, విద్యావిధానం గురించి రాసిన జ్ఞాపకాల పందిరి బాగుంది. ఉపాధ్యాయులకు పల్లె ప్రజలకు ఉన్న అనుబంధం గురించి రాసిన మాటలు బాగున్నాయి.

  ______జి.శ్రీనివాసా చారి
  కాజీపేట.

  Reply
  1. 20.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   చారి గారూ
   ధన్యవాదాలు
   మీకు.

   Reply
 21. 21

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మీ బాల్యంలోకి మమ్మల్నీ కూడా తీసుకెళ్లి ఆనాటి విద్యా పరిస్థితులు అన్నీ కళ్ళకు కట్టినట్టు చూపారు సర్..ముఖ్యంగా ఎన్నో ఏళ్ల క్రితం చదువు చెప్పిన గురువుల్ని పేరు పేరునా గుర్తుకుతెచ్చుకొని గౌరవం ఇవ్వడం చదువుతుంటే మా ఉపాధ్యాయులకు జీవిత కాలపు ఆస్తి మీవంటి ప్రయోజకులైన విద్యార్థుల జ్ఞాపకాల్లో బ్రతికి ఉండడమే అనిపిస్తుంది. ఈ వృత్తిలో ఉన్నందుకు చాలా గర్వంగా ,ఆనందంగా అనిపించింది మీ జ్ఞాపకాలను చదవగానే.ఉపాధ్యాయుల ఆత్మీయ అనుబంధం,తల్లిదండ్రుల ప్రేమ ఆశీస్సులు గుర్తుకు తెస్తూ మీరు రాసిన ప్రతి వాక్యం పరిమళ భరితంగా ఉంది.ఈ సందర్భంగా మీ తల్లిదండ్రులకు,మీ ఉపాధ్యాయులకు నా నమస్సులు.చాలా చాలా మంచి జ్ఞాపకాన్ని …బడిలో పిల్లల్ని చూడక ఒకలాంటినైరాశ్యం నిండిన నాలాంటి వారికి ఎంతో ఉత్తేజాన్నిచ్చి…సీతాకోకచిలుకల వంటి పిల్లలు మా ఒడిలో వాలిన అనుభూతి పంచారు.ధన్యవాదాలు సర్💐💐🙏

  —–నాగ జ్యొతీ శేఖర్
  కాకినాడ

  Reply
  1. 21.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ స్పందన కు .
   ధన్యవాదాలండీ .

   Reply
 22. 22

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  “మా వాడిని ఫెయిల్ చేయండి” – శీర్షిక లో చిన్న నాటి జ్ఞాపకాలు మీరు నెమరు వేసుకున్నారు. నేను చదువుతూ నా చిన్న నాటి పరిస్థితి అప్పటి జ్ఞాపకాలు అన్ని ఒక్కసారి మన్నన చేసుకున్నా. ఆ రోజులే వేరు. మీరు చక్కగా టీచర్లను, మీ చిన్ననాటి స్నేహితులను, వారు ఉండే ప్రదేశాలు, ఇప్పటికీ గుర్తు పెట్టుకోవడం, మీ స్నేహశీలతకు నిదర్శనం. గ్రామ పరిస్థితి, పెద్దలు వారి ఆలోచనలు, మధ్యాహ్నం భోజనం, చివరికి, మీకు వడ్డించే ఆయమ్మను, కూడ మరవలేదు. దీంతో మీ స్వభావం అర్థం అవుతుంది. గొప్ప, పేద.., దళిత.. కులం గురించి అప్పటి, ఇప్పటి పరిస్థితిని చెప్పకనే…, మీకు ధన్యవాదాలు. 🙏

  ——ప్రొ.రవికుమార్
  ఖాజీపేట

  Reply
  1. 22.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   సొదరా
   మీ విశ్లేషణ
   అద్భుతం.

   Reply
 23. 23

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  నీ కథ విన్న తర్వాత మా నాన్నగారు నన్ను హాస్టల్లో ఎందుకు వద్దన్నారో ఇప్పుడు తెలుస్తోంది😄

  —–డా.శంకర్ లాల్
  హైదారాబాద్

  Reply
  1. 23.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   సొదరా
   నీ స్పందన కు
   ధన్యవాదాలు.

   Reply
 24. 24

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Sir
  ద్రవించే జ్ఞాపకాలు
  —–నిధి
  హనంకొండ.

  Reply
 25. 25

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  మీ రచన బాగుంది సార్ మీరు చెప్పినట్లు నాటి రోజుల్లో ఆడపిల్లల చదువు అంతంత మాత్రంగానే ఉండేది, కానీ మీ వారంతా బాగాస్థిరపడ్డారు,మీ పరిచయం బాగుంది సార్ అభినందనలు🌹

  ——సరస్వతి.రాయవరపు
  విశాఖ పట్నం

  Reply
 26. 26

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Very beautiful narration. Never missed any detail of Childhood memories .appreciated and understood parents love towards children .once again peeped back in to child hood. Thank you. 💐💐👍👌

  _____Dr.Jhansi Nirmala
  Hyderabad

  Reply
 27. 27

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  పిల్లల విూద ప్రేమ ఎక్కువ ఐతే జరిగే నష్ట పెద్దవాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేసారు. వాళ్ళ అతిప్రేమ వల్ల మనం నష్టపోతాం. ఐనా పరవాలేదు. అటు వంటి ప్రేమ ఈరోజుల్లో దొరకదు.
  —-డి.చంద్ర శేఖర్
  హైదారాబాద్.

  Reply
  1. 27.1
 28. 28

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  చదువుల విషయంలొ మీరు రాసిన పరిస్థితులువఈప్రాంతంలొ కూడా భిన్నంగా లేవు. కొస్తాలొ పంచాయతివబొర్డ్ స్కూల్స్ ఉండేవి .ఇక్కడ అవి లేవు.వీధి బడులు తప్ప. ప్రభుత్వ పాెఠ శాలలు ఇప్పుడున్నట్టు మాత్రం లేవు పంతుళ్ళు పాఠాలు బాగాచెప్పే వాళ్ళు.మళ్ళా మాబాల్యంలొకి తొంగి చేసుకునేటట్టు చేసిన్రు డాక్టరుగారూ! బాగానడుస్తున్నది మీజ్ఞాపకాల “రి కలెక్షన్”.అభినందన
  —–నాగిళ్ళ రామ శాస్త్రి
  హనంకొండ

  Reply
  1. 28.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   శాస్త్రి గారూ
   ధన్యవాదాలు.

   Reply
 29. 29

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  Everything will be designed by almighty sir suppose మీ నాన్నగారు అల చెయ్యకపోతే ఇప్పుడు ఎలా ఉండేవారో అందుకే అంతామన మంచికే అనేది universal truth 😀🙏

  —–శ్రీహరి.కె
  హనంకొండ

  Reply
 30. 30

  Dr. O. Nageswara Rao

  Very good Gnapakam from your primary school. Really great you remembered all your teachers names n classmates n all incidents at school primises.
  Hats off… Drklv
  for your Brain caliber ,memory power .
  One thing we have to research on Chinthabarigelu, that type of education is more active mode of discipline n studies that’s why some students became higher studies n leads happy life compared to other guys.
  In this aspect teachers leaves the rich students without chinthabarigelu those students became useless.
  Punishment to students is needfull or not is the point.
  Any how your child nearly 60 years old story is still in live, superrr ….thanks to publish.. it’s like panasathonalu.

  Reply
 31. 31

  నీలిమ

  డాక్టర్ గారు..
  అప్పటి పాఠశాల, మీ టీచర్లు, మీ చదువు కళ్ళకు కట్టినట్లు వివరించారు.. పై చదువులకు ఎంత ఇబ్బంది పదేవరో కూడా బాగా చెప్పారు..
  ధన్యవాదాలు..

  Reply
  1. 31.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా..
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ

   Reply
 32. 32

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  ఆలస్యంగా రాస్తున్నందుకు ఏమనుకోవద్దు సార్. మీ ఙాపకాలపందిరి నా పాత ఙాపకాలలో మళ్లీ నన్ను విహరింపచేసింది.సార్ ఇప్పుడు కూడా బాగా పనిచేసే ఉపాధ్యాయులు 20% ఉన్నారనుకుంటున్నాను.ఏవో ఇతర వ్యాపకాలతో అందరికీ విలువ లేకుండా పోతున్నది వాస్తవం.ఆ రోజుల్లో అందరికీ ఒకరంటే ఒకరికి గౌరవాభిమానాలు, ఆత్మీయ పలకరింపుల,సహాయసహకారాలు ఉండేవి. మీడియా, సీరియల్స్, సినిమాలు, పెరిగిపోతున్న టెక్నాలజీ 90% జనాలను నాశనం ( ఈ మాట అనవచ్చో, లేదో) చేస్తున్నది. ఇకపోతే నా వయసు కూడా ఒక సంవత్సరం ఎక్కువ వేయించినందువలన నేను ఒక సంవత్సరం ముందే పదవీవిరమణ పొందాల్సివచ్చింది. విద్యార్ధులకు, తోటిఉపాధ్యాయులకు దూరమైన బాధ ఒకవైపు, ఈ కరోన రోజుల్లో విరమణ ఒకందుకు సరైనదేనేమో అనీ అన్పించింది. మీరు మీ తల్లిదండ్రులను తృప్తి పరచినందుకు సంతోషించారు అది చాలు కదా సార్!

  ——-డా.విద్యా దేవి
  హనంకొండ

  Reply
  1. 32.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   అమ్మా
   మీ సహృదయ స్పందనకు
   ధన్యవాదాలు

   Reply
 33. 33

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  🙏🙏🙏.మీ చిన్నతనం నుంచి రాస్తున్న అనుభవాలు అన్ని బాగున్నాయి.ఇదికూడాఅంతే !కొన్నయితే ఇతరులకు మార్గరర్శనీయం.ఇంకా రాయండి.అభినందనలు మీకు.

  ——-బొందల నాగేశ్వర రావు
  చెన్నై.

  Reply
  1. 33.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   నాగేశ్వర రావు గారు
   మీ స్పందన కు
   ధన్యవాదాలండీ .

   Reply
 34. 34

  గుండెబోయిన శ్రీనివాస్

  బాల్యంలో కి తీసుకెళ్లారు సర్ ! బాగుంది

  Reply
 35. 35

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  E khada chaduvu thunatha sepu, nenu dindi village ki vachi chadvu thunatu undi. Kallaku katinattu gaa vrasinaaru sir.

  ——k.ramesh,
  HANAMKONDA

  Reply
  1. 35.1

   డా.కె.ఎల్.వి.ప్రసాద్

   రమేశ్
   నీ స్పందన కు
   ధన్యవాదాలు.

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: