సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *ఆత్రంగా చదివేసాను… అంతా బాగుంది చివరిలో అనూహ్యమైన సంఘటన అంటూ సస్పెన్స్‌లో పెట్టేసారు… పాపం మాలతి జాహ్నవి ప్రయాణం వాయిదా పడుతుంటే ఎలా ఉంటుందో ఏమో!*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలుపూరు గారి వ్యాఖ్య: *శారదగారు చదివానండి. సస్పెన్స్ లో పెట్టారు. మాలతి స్వభావం పూర్తిగ తెలీటము లేదు. ఆవేశమెక్కువ ఆలోచన తక్కువ అని తెలుస్తోంది. మొదటినుంచి అంతేనో లేక పరిస్థితుల వల్ల మారిందో తెలీదు. పాపం జాహ్నవి నలుగుతోంది. ఇప్పటికే అందమైన బాల్యం కోల్పోయింది. ఇంకెన్ని యెదుర్కోవాలో.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మణి తిప్పా గారి వ్యాఖ్య:* పాపం జాహ్నవి. తల్లి.. తండ్రి మధ్యలో ఎంత ఇబ్బంది పడుతుందో… మాలతి ఏం చేస్తుందో అనే భయం పట్టుకుంది నాకు… అక్కా.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మమత అజయ్ గారి వ్యాఖ్య: *Challa bagundi andi. Next episode ki waiting*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రావుల వసంతమణి గారి వ్యాఖ్య: *బావున్నది అండి ఈ రోజు ఎపిసోడ్.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్విని గారి వ్యాఖ్య: *ఇలా నాన్న దగ్గరికి వచ్చిందో లేదో జాహ్నవి అమ్మానాన్న మధ్య నలిగిపోతుంది. ఎంత చేరువో.. అంత దూరం.. ఆ అనూహ్య సంఘటన ఏంటో.. జాహ్నవికి ఏమీ ఇబ్బంది తెస్తుందో…*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *సూపర్ శారద గారు ,కళ్ళు అక్షరాలవెంట పరుగులు పెట్టేశాయి. చాలా బావుంది.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుమతి గారి వ్యాఖ్య: * బాగుంది.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పెద్ది లక్ష్మి భారతి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది శారద గారు. మంచి సస్పెన్స్ లో పెట్టారు.మళ్ళీ వారం దాక ఆగాలా ఎలా చెప్పండి?*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డోర్నాల విదుర్ రెడ్డి గారి వ్యాఖ్య: * చాలా బాగా వ్రాసారు మేడమ్*

    Reply
  11. 11

    Abhigna

    జాహ్నవి ఊర్మిళ తో కలిసిపోవడం చాలా చక్కగా అనిపించింది. “పెళ్లి చేసుకున్నాక డివోర్స్ అయితే పిల్లల్ని బాధపెట్టడం ఇష్టం లేదు” ఈ ఒక్క వాక్యం తో జాహ్నవి మనోస్థితి అర్థం అవుతుంది .. పాపం జాను అటు వెళ్ళలేక ఇటు ఉండలేక సతమతమవుతున్నది.. మాలతి భయం సహజమే కానీ ఏటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే బాగుంటుంది..

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి స్పందన: * ఆనంద్ శ్రీనివాస్ ఫోన్ కు ఇగో పక్కన పెట్టడం మెచ్చుకునే విషయమే.
    తరువాత తను తండ్రి గా అండగా ఉన్నానని చెప్పారు, అదే అండ, అనుబంధమూ ఇన్నేళ్లుగా ఇవ్వలేక పోయినందుకు ఆ పై భావన ఓ పునాది లా ఉంది ఇప్పుడు.
    ఎంత సూక్ష్మమైన విషయం! చిన్నారి జాహ్నవి తన స్నేహితులతో తనను కలిపి ౘూసుకుంటోంది.
    మఱో సున్నితమైన అంశం! విడిపోతే పిల్లల బాధ. పాపం ఎంత దెబ్బ తిన్నదో కదా చిన్నారి జాహ్నవి.
    మనం ఏదైనా లేదని బాధ పడేటప్పుడు కంటే, అది దొరికినపుడు కలిగే ఆనందమే ఎదుటి వారికి బాగా చేరుతుందేమో.
    జానూను నాకు తల్లి వద్ద కంటే ఇక్కడ ౘూసినపుడే వేదన ఎక్కువ కలుగుతోంది.
    జానూకు పెళ్లి పట్ల ఆలోచన గురించి ఊర్మిళ ది పిల్లల పట్ల అవగాహన తో చేసిన ముందు ౘూపే కానీ అత్యాలోచన కాదు.
    అవును, ఎవఱి ఆశయాలకైనా గతమే పునాది, లక్ష్యానికైతే ఆసక్తి పునాది ఏమో కానీ.
    పిచ్చి పిల్ల! తను తండ్రి తో సంతోషంగా ఉంటే అది తల్లికి అభద్రత.తండ్రీ దగ్గర ఉండటానికి భయం. తల్లి గురించి. ఇటువంటి కథలు ౘదివి కొందఱైనా మారితే బాగుణ్ణు అనిపిస్తుంది.
    భలే ఉత్కంఠగా ముగించారమ్మా
    ఇది కథ లోనే కాదు, ౘాలా ౘోట్ల ఉన్న నిౙమైన వ్యథ. స్వయంగా చూశాను.*

    Reply
  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వైదేహి దేవులపల్లి గారి వ్యాఖ్య: *జీవితం అంటే చిన్న కలయిక, పెద్ద ఎడబాటు.‌ చేదు సత్యం.‌
    మంచి ప్రస్తావన. పైగా ఆ వాక్యం చెప్పిన రచయిత పేరు చెప్పి నా వంటి వారికి జ్ఞానం, సాహిత్యం పట్ల ఉత్సుకతా పెంచారు.
    నక్షత్ర లోకం, పాలరాతి జిలుగు వెలుగులు. కథ తో పాటూ ఇలా ఇతఱ అంశాలు కూడా ఆకట్టుకునే విధంగా వ్రాయటం భలే శైలి మీది.
    పదాలే నచ్చేశాయంటే ఆ వర్ణనతో కెమేరాలా చూపించేశారు.*

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్ధసారధి వల్లూరి గారి వ్యాఖ్య: *ఇప్పుడే 12,13 భాగాలు చదవకలిగాను సెల్ దయతో! ప్రతి భాగం చదువుతుంటే పాఠకులను ఆలోచింపజేస్తుంది! ముఖ్యంగా కొన్ని పద ప్రయోగాలు ‘దైవత్వపుకొలను’ స్వీట్ ఫీలింగ్, జీవితమంటే… పెద్ద ఎడబాటు’ అద్భుతం! ఇవి పాఠకుడిగా నా అనుభూతి! ప్రశంసలు చెప్పే యోగ్యత లేదు! మళ్ళీ ఈ వారం కధాంతంలో సస్పెన్స్ మొదలైంది ఏమౌతుందో చూడాలి!*

    Reply
  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గిరిజ పీసపాటి గారి వ్యాఖ్య: *ఈ వారం ఇంకా బాగుందక్కా. జాహ్నవి ప్రయాణం డిలే అవడానికి ఆనంద్ కావాలనే ప్రయాణం పెట్టుకుమ్నాడా అనిపించింది. మళ్ళీ అది నిజం కాకపోతే బాగుండును అనిపిస్తోంది. ఎప్పుడూ చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. ఎవరూ విలన్లు లేరు. కేవలం పరిస్థితులే అంటే విధి లేదా కాలం ఆడే వింత నాటకంలో పిల్లల లేత మనసులు‌ బలైపోతాయి. కొందరి పిల్లల చక్కని భవిష్యత్తు నాశనం అయిపోతుంది. పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు విడిపోవడం సరైన నిర్ణయం కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే.*

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధవి చకిలం గారి వ్యాఖ్య:
    *చాలా ఆసక్తిగా వుంది శారద.*

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తడకమళ్ళ రాం చందర్ రావు గారి వ్యాఖ్య:
    *అమ్మా! శారద! నవల పదమూడు భాగాలు చదివాను. చాలా ఆశ్చర్యం కలిగింది. మా అమ్మాయి శారదేనా ఈ నవల వ్రాస్తుంది అనిపించింది. నువ్వింత మంచిగా వ్రాస్తున్నందుకు ఆనందం వేస్తూంది. గర్వంగాగూడా ఉంది.నవల చాలా బాగా కొనసాగుతోంది. అభినందనలు.
    గో ఎహెడ్.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!