సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. హేమ నళిని గారి వ్యాఖ్య: *మాలతి ఆనంద్ ఏమీ గొడవ పడలేదు..ముందేమి జరుగుతుందో.. ఊర్మిళ ఎలా ఫీల్ అవుతుందో..చాలా ఉత్కంఠ గా ఉంది*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డి. వైదేహి గారి వ్యాఖ్య: *ఆనంద్, మాలతి గొడవ పడలేదు. ఆనంద్ మాలతిని క్షమించాడు. దీని పర్యవసానం ఎలా ఉంటుందో, కథ ఏమి మలుపు తిరుగుతుందో, అనే ఆసక్తి కలుగుతున్నది అక్కా!*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *సూపర్ ఉంది స్టోరీ. ఆనంద్ ఇంట్లో ఉన్నట్లుగానే ఉంది మాకు .చాలా బావుంది అండి. 🩷 *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *మనవరాలిపై ప్రేమ, ముందుౘూపు. ఇది కదా పెద్దరికం అంటే.
    జాహ్నవి బాగుండటం చూసి మాలతి అహం పడలేదు. నిౙమైన తల్లి మనసు. తన తప్పునూ లోలోపల వప్పుకుంది. భేష్.
    పాపం జాహ్నవి! నలిగి పోతోంది.
    కానీ మాలతి సహజ సిద్ధమైన స్వభావం పిల్లలందఱికీ అన్నం పెట్టేసింది.
    మాలతి ఇంటినీ దిద్దిందన్న మాట.
    అలసిన నక్షత్రాల్లా… భలే ఉంది వర్ణన.
    అవతన శిర… మీ భాషా పటిమకు ఎన్ని ౙోహార్లైనా తక్కువే.
    ఎకకాలంలో అమ్మా నాన్న ల ప్రేమ! అంత‌ అందని వరమా పాపం జానూకు!
    మంచి ఉత్కంఠతో ముగిస్తున్నారు ప్రతి వారమూ.
    అమ్మా, మీ కథలలో మరో విశేషమేమిటంటే, మీరు ఉపన్యాసాలు ఇవ్వరు. సూటిగా, మెత్తగా చెబుతారు,‌ మంచి, చెడులను.
    నమోనమః*

    Reply
  5. 5

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    “సంతోషంలో కూడా మనసు ఒంటరితనాన్ని కోరుకునే పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లో”
    అద్భుతమైన ఈ వాక్యం ఈనాటి జాహ్నవి మనసునే కాదు కథనీ ప్రతిబింబిస్తోంది. చాలా కాలం తర్వాత తండ్రీ కూతురు కలుసుకునే సందర్భాన్ని ఎంత ఉద్వేగం, సున్నితత్వం మిళితం చేసి రాసారో- ఇప్పుడు అపార్ధాలతో విడిపోయి మళ్ళీ కలుసుకున్న భార్యాభర్తల సన్నివేశమూ అంత బాగుంది.
    అనారోగ్యం తో చిక్కిపోయిన మాలతిని చూసిన ఆనంద్ …. ఎన్నేళ్ళ క్రితమో చదివిన కావిలపాటి విజయలక్ష్మి గారి “విధి విన్యాసాలు” దృశ్యం గుర్తుకువచ్చింది. ఇక ముగింపు ఎలా ఉంటుందో ఊహ కు అందడం లేదు.
    ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడిని “పాఠకురాళ్ళు” ఒప్పుకోరేమో!
    ఎవరో ఒకరిని చంపేస్తే “దాసరి”సినిమా అవుతుంది.
    ఏమైనా – ఈమధ్య కాలంలో సున్నితమైన కుటుంబ సంబంధాలతో కూడిన కథను చదువుతున్న అనుభూతి కలుగుతోంది.

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *ఇక ముందు ఏం జరగబోతుందో అసలు అర్థం కావడంలేదు…*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *మాలతి మైసూరులో ఉన్నప్పుడు ఒకలా హైదరాబాద్ వచ్చాక ఒకలా ఉంది 🙂 *

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్థసారథి వల్లూరి గారి వ్యాఖ్య: *కథ ఊహించినట్లుగా కాకుండా ప్రశాంతంగా సాగిపోయింది ఈ 15వ భాగంలో! కానీ తుఫానుకు ముందు వాతావరణం స్తబ్ధుగా ఉంటుంది! మొత్తానికి పాఠకులకు కావలసినంత సస్పెన్స్ వచ్చే వారం వరకు మేడమ్!*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!