సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *కథనం చాలా వేగంగా నడిచింది, పాపం ఊర్మిళ కాదు, పాపం మాలతి! ప్రతికూల భావనతో కూడిన పాపం మాలతి! కూపస్థ మండూకమై, అర్థ రహిత ఆలోచనలు, పునాది లేని ఊహలతో ఎంత మంది మంచి మనుషులనూ, వారి జీవితాలనూ ఇబ్బంది పెడుతోందో! ఇటువంటి వారికి కౌన్సిలింగ్ అవసరం!*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణ, ఇష్టం ఉంటేనే రిలేషన్షిప్ ఏర్పడుతుంది కానీ భార్య అనుమానించిందనో, భర్త అనుమానించాడనో ఏర్పడదు. చూద్దాం రచయిత్రి ఏ మలుపు తిప్పుతారో…. 🙂 *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సాయి భవాని గారి వ్యాఖ్య: *నాకు ఎందుకో .. మాలతి ఆనంద్ ల దూరానికి కారణం మాలతి తొందరపాటు తనమేమో అనిపిస్తుంది.. ఎవరో చెప్పిన మాటలు విని నిజానిజాలు తెలుసుకోకుండా ఆనంద్ ని చేజేతులా దూరం చేసుకుందేమో అనిపిస్తుంది.. ముఖ్యంగా ఊర్మిళతొ ఆనంద్ ని వదలవా అని అడగడం .. ఊర్మిళ చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేయడం.. అయినా ఊర్మిళని మొదట అప్రోచ్ అయ్యింది ఆనందే.. నాకు ఎక్కడ ఊర్మిళ ఆనంద్ ను వలలో వేసుకున్నట్లు అనిపించట్లేదు.. ఇప్పుడు ఆనంద్ ఊర్మిళని ఇంటికి తీసుకువెళ్తునట్టు ఉన్నాడు కదా చూద్దాం ఈ విషయం పై మాలతి ఏ యుద్ధానికి దారి తీస్తుందో.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధవి చకిలం గారి వ్యాఖ్య: *మంచి సస్పెన్స్ లో ఆపావు శారద 😄 *

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దేవులపల్లి వైదేహి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది అక్కా.. బ్రతుకు కోసం ఊర్మిళ పడుతున్న ఆరాటాన్ని , అపార్ధాలతో మాలతి బాధను చక్కగా వర్ణించావు.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పార్థసారథి వల్లూరి గారి వ్యాఖ్య: *నేపధ్యంలో చెప్పిన ఊర్మిళ వృత్తాంతం ఆమె ఆత్మసైరం, ఆత్మవిశ్వాసం మెండుగా తెలియచేశారు! దీనికి విభిన్నమైన మనస్తత్వం మాలతిది! చూద్దాం విరిద్దరూ కలిసి నప్పుడు ‘clash of titans’ కాకూడదని నా భావన!*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుమతి గారి వ్యాఖ్య: *కథ చాలా సస్పెన్స్ తో నడుస్తోంది.*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *చాలా బావుంది అండి. మాలతి ఆవేదనలో అర్ధం ఉంది. ఇటు ఊర్మిళ పాత్ర గొప్ప గా ఉంది సూపర్ శారద గారు.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *మాలతి తొందరపాటుతనం అనుమానంతో తన జీవితాన్ని తానే పాడుచేసుకొంది అనిపిస్తోంది.*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. హేమ నళిని గారి వ్యాఖ్య: *మాలతి లాంటి కొందరు మహిళలు అన్నీ వున్నా.. ఏదో అభద్రతా భావంతో కాపురాలు పాడుచేసుకుంటారు.*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి ప్రసన్న గారి వ్యాఖ్య: పాత కాలం ఇల్లాలిలా ఉంది మాలతి ఆలోచన… కార్పొరేట్ ప్రపంచంలో కలిసి మెలిసి ఉద్యోగాలు చేయాలి… ఏంటో పిచ్చి మాలతి

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలపురు గారి వ్యాఖ్య: *ఇప్పుడే చదివాను. మాలతి సామాన్య గృహిణి. ఊహలతో తొందరపడే మనిషిలా కనిపిస్తున్న ఆవిడలో తప్పు లేదేమో అని అనిపిస్తుంది. భర్తే లోకంగా ఉండే మనిషికి అందులోనూ చదువు వేరే వ్యాపకం లేని [కధలో యెక్కడ మాలతి చదువు అందం గురించిన వివరాలెక్కువగ లేవు) మనిషికి అందమైన అమ్మాయితో భర్త చనువుగ ఉంటే ఉండే భయం అసూయ సరైనదే. చదువు,ఉద్యోగ అనుభవాలున్న ఊర్మిళ మాలతిని అర్థం చేసుకోవాలి. ఊర్మిళే మాలతి ఇప్పుడెందుకు వచ్చిందని అనుకుంటే మాలతి యెంత అనుకోవాలి. ఒకవేళ ఆనంద్ తన మీద శ్రద్ధ చూపుతున్నారని ఊర్మిళ తెలుసుకునీ జాగ్రత్త పడాల్సినదేమో. తరువాతి భాగం చదివితే కానీ యేవరిది తప్పో తెలీదు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!