సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గామాధురి గారి వ్యాఖ్య:*”అనుమానం నిరాధారమైనప్పుడు, నమ్మకానికి ఆధారమెక్కడుంటుంది”? జీవిత సత్యాన్ని ఒక్క మాటలో భలేగా చెప్పేశారు.
    “అయినా తాను వాటి నుండి నేర్చుకున్నది ఏదీ లేదు”. చాలామంది స్థితి ఇది. అనుభవశీలి అమ్మా మీరు.
    సంభ్రమం – సంతోషం – ఏమి పద ప్రయోగం! అక్క చెల్లెళ్లయి – ఏమి భావ ప్రకటన!
    మీ కథలో జీవిత సత్యాలు, తెలుగు నుడికారాలూ కథ తో పోటీ పడతాయమ్మా.
    వెంబడి బడి – ఛేకానుప్రాసాలంకారమా ఈ పదం? ఇక కథ ప్రకారం ఆ పదంలో భావం, ఆనంద్ ఊర్మిళను అంటున్నట్లుగా కన్నా, “మాలతి భావన”ను ఒక సంభాషణగా, తన “మూడ్” తో వివరిస్తున్నట్లు ఉంది.
    బిత్తర, చిత్తరువు 👌🏻👌🏻👌🏻
    ఆనంద్ ఊర్మిళను “నీ వల్లే” అనటం లో ఫిర్యాదు గా కన్నా, “బాధ్యత” ఎక్కువ కనపడుతోంది. ఆమెను తీర్చి దిద్దాలన్న తపన.
    మాలతికామాత్రం తన భర్త నైౙం అర్థం కాక పోవటం, ఆమె అజ్ఞానమంటే ఒప్ప బుద్ధి కావటం లేదు. ఓ లాయర్ కూతురామె. ఆ మాత్రం ఆలోచింౘలేదా?
    ఎంత సేపూ అపోహ, అనుమానం, అభద్రతా “ప్రదర్శిస్తోంది” కానీ అసలది “అహం” అనిపించింది.
    “ఆవేదన అసహనంగా మారి జ్వలిస్తూన్నారాయన”. ఈ జ్వలింౘటం అనే భావం “ప్రకటింౘటం”, ఆ పదం వ్రాయటం భలే ఉందమ్మా.
    “నాగుపా… ” అతనెంత ౘదివారు మాలతిని?
    “బుగ్గల్లోకి వెౘ్చటి ఆవిరి”… భలే వర్ణన.
    “తన మాటలు విన్నట్లు తనకే చెప్పాలా?” – ఎంత ఆత్మాభిమానం!
    భలే మలుపు లో ఆపారమ్మా, కారునూ, కథనూ…
    💐🍒💐🍒💐🍒🌻🍓🌻🍓🌻🍓*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *మాలతి అనుమానం తొందరపాటు ఎంత పని చేసింది చేతులారా సంసారాన్ని పాడుచేసుకొంది*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!