సంచికలో తాజాగా

8 Comments

 1. 1

  డా కె.ఎల్.వి.ప్రసాద్

  బాసట..గురించి
  అన్ని కోణాల నుంచి
  ఆలోచించే విధంగా
  సాగింది మీరచన.
  నా కళ్ల ముందే మీరు
  ఎదుగుతున్న విధానం
  నాకు గర్వంగా వుంది.
  మీరు కవితా రంగం లో
  మరింతగా ఎదగాలని
  మనస్పూర్థి గా
  ఆశీర్వదిస్తున్నా.
  అభినందనలు సాగర్.
  ——కె.ఎల్వీ *
  హనంకొండ.

  Reply
  1. 1.1

   sagar

   మీ అపూర్వ ఆశీస్సులకు ధన్యవాదములు సర్

   Reply
 2. 2

  Sambasivarao Thota

  Brother Sagar!
  Baasata gurinchi chakkagaa cheppaaru!👌

  Reply
  1. 2.1

   Sagar

   Tq Sir.Sorry for late reply.

   Reply
 3. 3

  Jhansi koppisetty

  అద్భుతంగా వుంది మీరు బాసట గురించి విశదీకరించిన విధానం👌👌…
  ఈ మధ్య నించుంటే కవిత్వం కూచుంటే కవిత్వమైపోయారు మీరు…Hearty Congrats and keep it up👍👍

  Reply
  1. 3.1

   Sagar

   మీ అపూర్వ స్పందనకు ధన్యవాదములు మేడమ్ . ఆలస్య స్పందనకు క్షంతవ్యుడిని.

   Reply
 4. 4

  మొహమ్మద్. అఫ్సర వలీషా

  చాలా బాగా వ్రాశారు సాగర్ గారు. బాసట గురించి. నిజం గా కష్టాల్లో ఉన్న వారికి ఎదుటి వారు అందించే ఆ బాసట కొండంత ధైర్యాన్ని ప్రసాదిస్తుంది.చక్కని సమాజ రహిత స్ఫూర్తి దాయక కవిత నందించిన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐👏💐👏💐👏💐👏💐👏💐👏💐

  Reply
  1. 4.1

   Sagar

   ధన్యవాదములు మేడమ్ . ఆలస్య స్పందనకు క్షంతవ్యుడిని.

   Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: