సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *అయ్యో మాలతి. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం! క్షమింౘదగునా అసలు! కన్న బిడ్డకు తండ్రిని దూరం చేసి, అతని మనసును కష్ట పెట్టి, ఇప్పుడు ఇంకో ఆడపిల్ల జీవితం మళ్ళీ ఆటల్లోకి నెట్టేసింది. Durga Madhuri*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *ముగ్గురి వైపు ఫ్లాష్‌బ్యాక్ అయిపోయాక వర్తమానంలోకి తెస్తారనుకున్న అమ్మా… కానీ మళ్ళీ సస్పెన్స్ లో పడేశారు 😊 తేజస్వి.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుమతి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది. Vasumathi*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది Nalini Pyaraka గారి వ్యాఖ్య: *మాలతి మొండితనంతో జీవితాన్ని నాశనం చేసుకుంది. పాపం జాహ్నవి చాలాకాలం తండ్రి ప్రేమకు దూరమైంది. Nalini Pyaraka*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అభిజ్ఞ గారి వ్యాఖ్య: *ఆనంద్ పాత్ర ఉన్నతంగా ఉంది. ఊర్మిళ లాగా ఒంటరిగా పోరాటం చేసే ,ఆడపిల్లలకు ధైర్యం ఎంతో అవసరం. మాలతి అలా ఆలోచించకుండా, తాను కూడా ఆమె పట్ల సానుభూతి కనపరిస్తే బాగుండేది. అభిజ్ఞ.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలపూరు గారి వ్యాఖ్య: *మళ్లీ సస్పెన్స్ లో పెట్టారండి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది మాలతి పరిస్థితి. Lakshmi Talupuru.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భారతి లక్ష్మి పెద్దింటి గారి వ్యాఖ్య: *ఊర్మిళను యద్ధనపూడి నవలా నాయికలతో పోలుస్తూంటే, ఆ నవలలు, నాటి సన్నివేశాలు గుర్తుకు వస్తున్నాయి. 👏 భారతి లక్ష్మి పెద్దింటి*

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దేవులపల్లి వైదేహి గారి వ్యాఖ్య: *నాటి మంచి కథతో ఉన్న నవలలు చడువుతున్న ఫీలింగ్ కలుగుతుంది. Devulapalli Vaidehi.*

    Reply
  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శేషమ్మ గారి వ్యాఖ్య: *Chala bagundi Varam agala anipistuindi. శేషమ్మ, మిరియాలగూడా*

    Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వల్లూరి పార్థసారథి గారి వ్యాఖ్య: *కథ ముచ్చటగా నడుస్తోంది! ఆనంద్, మాలతీ, ఊర్మిళ తమకున్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగే పర్యవసానం ఊహించలేదనుకుంటా! ఇదీ ‘లవ్ ట్రయాంగిల్’ నానుడికి సరిపోదు! ఎందుకంటే చిన్నారి జాహ్నవి ఉంది కాబట్టి! ఈ చిక్కుముడికి పరిష్కారం జాహ్నవి అని నా అభిప్రాయం! వచ్చే వారం కోసం ఎదురు చూడటం!*

    Reply
  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తాతా అనూరాధ గారి వ్యాఖ్య: *చాలా బావుంది.*

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది నళిని ఎర్రా గారి వ్యాఖ్య: *శారద గారు, ఇంతకి నవల లో హీరోయిన్ ఎవరు. శోభన్ బాబు సినిమాలా ఉంది. మాలతి పాత్రలో వేరియేషన్స్ నేను గమనిస్తూ ఉన్నాను. మాలతి పాత్రను ఎలా మలుపు తిప్పుతారన్నదే కథ కు కీలకం నా దృష్టిలో.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!