సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధవి చకిలం గారి వ్యాఖ్య: *మాలతి మనస్తత్వం సగటు ఆడదానిలా ఉంది. భర్తను వేరే వారితో పంచుకోవడం ఇష్టం ఉండదు ఎవరికైనా. -మాధవి చకిలం.*

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. నళిని గారి వ్యాఖ్య: * మాలతి తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఉంది. – Nalini Pyaraka. *

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *మాలతి ఇమ్మెచురిటీ మనస్తత్వం వల్లనే ఇదంతా జరిగింది. మళ్ళీ ఇప్పుడేం చేస్తుందో. – బారతి V. S.*

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా మాధురి గారి వ్యాఖ్య: *”వితండ వాదం కాస్తా నిౙమని నమ్మేలా మనసుకు ట్రైనింగ్ ఇచ్చింది!”
    ఎంత గొప్ప విశ్లేషణ! సైకాలజీ ఇది. పైగా చాలా మంది ఒప్పుకోవటానికి ఇష్టపడిని “నిౙాన్ని” మీరు ఇక్కడ ప్రకటించారు. అదీ హుందాగా! హాట్సాఫ్.
    “ఆత్మాభిమానం, పిరికి తనం ఒకే ౘోట ఉండగలవు” అని అందఱూ గ్రహించరు. మీరు చాలా అందంగా చెప్పారు.
    “మంత్రాలు మనసులను కలపలేవు” ఎవఱైనా చెబుతారు. “విడాకులు ప్రేమలు దూరం చేయలేవు” అందఱూ గుర్తింౘలేరు. చాలా మంచి సందేశం.
    ఎంత వాడుకుంటోంది మాలతి ఊర్మిళ అసహాయతనూ! చేసింది ౘాలదన్నట్టూ! ఇటువంటి వారి వలననే నిౙంగా బాధలు పడే వారిని నమ్మలేని పరీస్థితి.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!