సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మంచి సినిమా పట్ల వారాల ఆనంద్ గారి అపారమైన ప్రేమ చెప్పలేనంత. నిరంతరం గా ఫిలిం సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత కవిత్వాన్ని కూడా అంతే నిబద్ధతతో, ఒక యజ్ఞం లా కొనసాగిస్తున్నారు.
    అనువాదం లో మూల కవి ” స్వరాన్ని” పట్టుకుంటున్నారు. అనువదించే కవిత మాత్రమే కాక ఆ కవి కవితల్ని మొత్తం చదవడం ఆయన అంకిత భావాన్ని తెలియజేస్తోంది.
    కొందరు పేలవం గా, కృతకంగా మక్కీకి మక్కీ అనువదిస్తారు.
    ఆనంద్ ఇంటర్వ్యూ లో – కేవలం అనువాదమే కాక ” సృజనాత్మక” కూడా ఉండాలనడం బాగుంది.
    ఒక మంచి కవిని, అనువాదకున్ని రోటీన్ ప్రశ్నలు అడగకుండా, ఆయన కవిత్వాన్ని చదివి అడిగినట్టున్న ప్రశ్నలు – ముఖ్యంగా 4,5,7,8 సంధించిన సంచిక టీం కి అభినందనలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!